రాధేశ్యామ్
రాధేశ్యామ్ | |
---|---|
దర్శకత్వం | కె.రాధాకృష్ణ |
రచన | కె.రాధాకృష్ణ కుమార్ |
నిర్మాత | భూషణ్ కుమార్ వంశీ ప్రమోద్ ప్రసీదా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | మనోజ్ పరమహంస |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | నేపధ్య సంగీతం: ss థమన్ పాటలు:
|
నిర్మాణ సంస్థలు | యూవీ క్రియేషన్స్ టీ-సిరీస్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ (హిందీ) |
విడుదల తేదీs | 11 మార్చి 2022 ఓటీటీ 1 ఏప్రిల్ 2022 |
దేశం | భారతదేశం |
భాషలు |
|
బడ్జెట్ | ₹1050 కోట్లు[2] |
బాక్సాఫీసు | 151 కోట్లు (మూడు రోజుల్లో) |
రాధేశ్యామ్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో 2022 మార్చి 11 విడుదలైన సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కె. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను 2021, జూలై 30న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘రాధేశ్యామ్’ టీజర్‌ను 2021, ఫిబ్రవరి 14న విడుదల చేశారు.[3] ‘రాధేశ్యామ్ ’ 2022 ఏప్రిల్ 1 నుండి అమెజాన్ ప్రైం వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[4]
తారాగణం
[మార్చు]- ప్రభాస్ - విక్రమాదిత్య
- పూజా హెగ్డే - ప్రేరణ
- కృష్ణం రాజు - పరమహంస [5]
- జగపతిబాబు (తెర పై ఒకసారి)
- సత్యరాజ్
- జయరామ్
- సచిన్ ఖెదెకర్
- ప్రియదర్శి
- భాగ్యశ్రీ
- మురళి శర్మ[6]
- కునాల్ రాయ్ కపూర్
- అనురాధ పటేల్
- బీనా బెనర్జీ
- సత్యాన్
- సాషా ఛెత్రి[7]
- రిద్దికుమార్
- సత్యన్
- మండవ సాయి కుమార్ [8]
సినిమా సెట్స్
[మార్చు]హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో రూ.1.6కోట్లుతో రైల్వేస్టేషన్ సెట్ [9], ఓ హాస్పిటల్ సెట్ కూడా వేశారు, ఈ హాస్పిటల్ సెట్ ను షూటింగ్ పూర్తయ్యాక అందులోని బెడ్స్, స్ట్రెక్చర్స్, సలైన్ స్టాండ్స్ తదితర వస్తువులన్నింటినీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు కరోనా బాధితుల సహాయార్ధం ఇచ్చారు.[10][11]
విడుదల ప్రక్రియ
[మార్చు]ఈ చిత్రం యొక్క ప్రచారం 2018 ఆగస్టులో మొదలైంది. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ప్రభాస్ పై కథను 2017 లోనే పూర్తి చేశారు. అయితే ఈ చిత్రం యొక్క మొదటి టిసర్ ను గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల చేశారు. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని 30 జూలై 2021 విడుదల చేయాలని అనుకున్నారు కానీ కోవిడ్ ప్రక్రియ మళ్లీ ఎక్కువ కావడంతో సినిమాను వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రం ట్రైలర్ ను 2021 డిసెంబరు 20 ప్రవేశ పెట్టారు.
సంగీతం
[మార్చు]ఈ చిత్రాన్ని జస్టిన్ ప్రభాకర్ అనే హిందీ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నాడు. టి సిరీస్ వారు రు పాటలను ప్రచురణ చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ నేపథ్య సంగీతం అందించారు.[12]
పాటలు
పాట | విడుదల | గానం | విను |
---|---|---|---|
ఈ రాతలే | 2021 డిసెంబరు | జస్టిన్ ప్రభాకర్ | యూ ట్యూబ్ |
సంచారి | 2021 డిసెంబరు | మరకతమణి | యూ ట్యూబ్ |
నీ నుగములో | 2021 డిసెంబరు | సిధ్ సాయి రామ్ | యూ ట్యూబ్ |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (12 February 2021). "రాధేశ్యామ్ : ఇక్కడ ఒకరు.. అక్కడ ఇద్దరు". Sakshi. Archived from the original on 12 ఫిబ్రవరి 2021. Retrieved 11 May 2021.
- ↑ https://www.indiatoday.in/movies/regional-cinema/story/prabhas-s-radhe-shyam-teaser-on-valentine-s-day-what-we-know-so-far-1765853-2021-02-04
- ↑ Namasthe Telangana (28 March 2022). "'రాధేశ్యామ్' ఓటీటీ డేట్ కన్ఫార్మ్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
- ↑ India Today (21 January 2021). "Prabhas's uncle Krishnam Raju to play crucial role in Radhe Shyam". Archived from the original on 11 మే 2021. Retrieved 11 May 2021.
- ↑ "'Prabhas 20' titled Radhe Shyam; first look out". The New Indian Express. Retrieved 2020-07-17.
- ↑ V6 Velugu (9 January 2022). "రాధేశ్యామ్ లో ఎయిర్ టెల్ గర్ల్". Archived from the original on 2022-01-15. Retrieved 6 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ She The People, Film Affinity. "Radhe Shyam 2022". www.shethepeople.tv.
- ↑ News18 Telugu (18 February 2021). "Prabhas - Radhe Shyam: 'రాధేశ్యామ్' ట్రైన్ సెట్ కోసం పెట్టిన ఖర్చేంతో తెలుసా..!". Retrieved 11 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (11 May 2021). "షూటింగ్ సంగతి తర్వాత... సాయం ముఖ్యమనుకున్నాం". Sakshi. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
- ↑ Andhra Jyothy (6 March 2022). "ఇటలీని హైదరాబాద్ కి తీసుకొచ్చాం!". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
- ↑ "S Thaman is on board to compose Background Music for Radhe Shyam". Moviezupp. 2021-12-26. Retrieved 2022-03-03.
{{cite web}}
: CS1 maint: url-status (link)