రామణ్ లాంబా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామణ్ లాంబా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Raman Lamba
పుట్టిన తేదీ(1960-01-02)1960 జనవరి 2 / జనవరి.2, 1960
Meerut, ఉత్తర ప్రదేశ్, India
మరణించిన తేదీ1998 ఫిబ్రవరి 22(1998-02-22) (వయసు 38)
Dhaka, Bangladesh
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1986 జనవరి 17 - శ్రీలంక తో
చివరి టెస్టు1987 నవంబరు 25 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే1986 అక్టోబరు 7 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1989 డిసెంబరు 22 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1980-1998ఢిల్లీ
1980-1991నార్త్ జోన్
1990Ireland
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్
మ్యాచ్‌లు 4 32 121
చేసిన పరుగులు 102 783 8776
బ్యాటింగు సగటు 20.40 27.00 53.86
100s/50s -/1 1/6 31/27
అత్యధిక స్కోరు 53 102 320
వేసిన బంతులు 19 816
వికెట్లు 1 6
బౌలింగు సగటు 20.00 70.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/9 2/9
క్యాచ్‌లు/స్టంపింగులు 5/- 10/- 60/0
మూలం: CricketArchive, 2011 సెప్టెంబరు 12

రామణ్ లాంబా (జనవరి 2, 1960 - ఫిబ్రవరి 22, 1998) (Raman Lamba) భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు.

జననం[మార్చు]

1960, జనవరి 2ఉత్తర ప్రదేశ్ లో జన్మించాడు.

మరణం[మార్చు]

బంగ్లాదేశ్ లోని ఢాకా లో బంగబంధు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బంతి బలంగా తగలడంతో గాయపడి 1998, ఫిబ్రవరి 22 న మరణించాడు. అప్పటికి అతని వయస్సు 38 సంవత్సరాలు మాత్రమే.

లాంబా భారత్ తరఫున 4 టెస్టులు ఆడి 102 పరుగులు చేసాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 53 పరుగులు. 32 వన్డే మ్యాచ్‌లు ఆడి 27 పరుగుల సగటుతో 783 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకము 6 అర్థ శతకాలు కలవు.

అర్థ శతకాలు, శతకాలు[మార్చు]

Sl. Opponent Date How out Runs Result
1 Australia 7th Sep, 1986 c Border b Mathews 64 India won by 7 wickets[1]
2 Australia 2nd Oct, 1986 c sub (MRJ Veletta) b S.Waugh 74 India won by 3 wickets[2]
3 Australia 7th Oct, 1986 b Bruce Reid 102 India lost by 3 wickets[3]
4 Sri Lanka 13th Jan, 1987 not out 57 India won by 6 wickets [4]
5 West Indies 23rd Oct, 1989 c Dujon b Walsh 61 India lost by 20 Runs [5]
6 Australia 27th Oct, 1989 lbw G.Mathews 57 India won by 3 wickets [6]
7 Pakistan 28th Oct, 1989 c Aaqib Javed b Abdul Qadir 57 India lost by 77 Runs [7]

మూలాలు[మార్చు]