Jump to content

రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)

వికీపీడియా నుండి

రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) అనేది దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వేతర సంస్థ.

1969లో ప్రారంభమైనప్పటి నుంచీ, గ్రామీణ పేదవారి జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు సంస్థ కృషి చేసింది, మహిళలకు, పిల్లలకు, వైకల్యాలున్న వ్యక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇది అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కొసం పని చేస్తుంది.

RDT నాణ్యమైన విద్య, ప్రాధమిక, ఆసుపత్రి ఆరోగ్య సంరక్షణ, గృహ, ప్రాథమిక సేవలకు ప్రాప్యత కల్పించడానికి రూపొందించబడిన, బలమైన, బాగా స్థిరపడిన ప్రాజెక్టులను నిర్వహిస్తుంది; మహిళల సాధికారతకు, వైకల్యాలున్న, గిరిజన వర్గాల ప్రజలకు, సంస్కృతి, క్రీడల ద్వారా భవిష్యత్ తరాల సంభావ్యతను పూర్తిగా నెరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తుంది.

విసెంట్ ఫెరర్ మ్యాంచొ ట్రస్ట్ యొక్క వ్యవస్థాపకుడు.[1]

RDT విభాగాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "రూరల్_డెవలప్మెంట్_ట్రస్ వారి జాల స్థలి". Archived from the original on 2018-04-10. Retrieved 2018-04-17.