రోమన్ క్యాథలిక్ డయాసిస్ ఆఫ్ నల్గొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డయాసిస్ of నల్గొండ

డయోసెసిస్ నల్గొండయెన్సిస్

नलगोंडा के सूबा
మరియారాణి కేథడ్రల్, నల్గొండ
ప్రదేశం
దేశంభారతదేశం
Ecclesiastical provinceహైదరాబాద్
Metropolitanహైదరాబాద్
గణాంకాలు
విస్తీర్ణం32,161 కి.మీ2 (12,417 చ. మై.)
జనాభా
- మొత్తం
- కాథలిక్‌లు (సభ్యులు కాని వారు)
(as of 2004)
5,622,168
66,997 (1.2%)
సమాచారం
రైట్లాటిన్ ఆచారం
కాథడ్రల్మరియారాణి కేథడ్రల్ (కేథడ్రల్ ఆఫ్ మేరీ క్వీన్ ఆఫ్ ది అపోస్తల్స్) నల్గొండ
మెట్రోపాలిటన్ ఆర్చ్‌బిషప్తుమ్మ బాల

రోమన్ క్యాథలిక్ డయాసిస్ ఆఫ్ నల్గొండ (లాటిన్: నల్గొండేన్(సిస్)) భారతదేశం లోని హైదరాబాదు రాష్ట్రంలోని నల్గొండ నగరంలో ఉన్న ఒక డయాసిస్.[1][2][3]

చరిత్ర

[మార్చు]

మే 31, 1976: హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఆర్చిబిషప్, వరంగల్ డయాసిస్ నుండి నల్గొండ డయాసిస్ గా స్థాపించబడింది.[2][3]

నాయకత్వం

[మార్చు]

నల్గొండ బిషప్‌లు[3][2]

[మార్చు]
  • బిషప్ జోజి గోవిందు (ఏప్రిల్ 21, 1997 - జూలై 31, 2021)
  • బిషప్ ఇన్నయ్య చిన అడ్డగట్ల (ఏప్రిల్ 17, 1989 - జూలై 1, 1993)
  • బిషప్ మాథ్యూ చెరియన్కున్నెల్, పి.ఐ.ఎం.ఇ(మే 31, 1976 - డిసెంబర్ 22, 1986)

మూలాలు

[మార్చు]
  1. "Roman Catholic Diocese of Nalgonda", Wikipedia (in ఇంగ్లీష్), 2022-12-29, retrieved 2023-05-07
  2. 2.0 2.1 2.2 "Nalgonda (Diocese) [Catholic-Hierarchy]". www.catholic-hierarchy.org. Retrieved 2023-05-07.
  3. 3.0 3.1 3.2 "Diocese of Nalgonda, India". GCatholic. Retrieved 2023-05-07.