Jump to content

వడమాలపేట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 13°32′56″N 79°31′30″E / 13.549°N 79.525°E / 13.549; 79.525
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°32′56″N 79°31′30″E / 13.549°N 79.525°E / 13.549; 79.525
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంవడమాల
విస్తీర్ణం
 • మొత్తం166 కి.మీ2 (64 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం32,407
 • జనసాంద్రత200/కి.మీ2 (510/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1001


వడమాలపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన ఒక మండలం.మండల కేంద్రం వడమాల.OSM గతిశీల పటము

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 31,291 - పురుషులు 15,610 - స్త్రీలు 15,681,అక్షరాస్యత - మొత్తం 67.61% - పురుషులు 78.37%- స్త్రీలు 57.00%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ఎగువ కండ్రిగ
  2. పత్తిపుత్తూరు
  3. కాయం
  4. కదిరిమంగళం
  5. కళ్లూరు
  6. టీ.సీ.అగ్రహారం
  7. తట్నేరి
  8. పదిరేడు
  9. పదిరేడు అరణ్యం
  10. రామసముద్రం
  11. వడమాల
  12. పూడి
  13. వేమాపురం
  14. తిరుమండ్యం
  15. అయ్యన్నగారిపల్లె
  16. సీతారామపురం
  17. ఎస్.వీ.పురం
  18. అలిమేలుమంగాపురం
  19. శ్రీ బొమ్మరాజు పురం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]