అక్షాంశ రేఖాంశాలు: 17°37′10″N 78°59′36″E / 17.619394°N 78.993276°E / 17.619394; 78.993276

వడాయిగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడాయిగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
వడాయిగూడెం is located in తెలంగాణ
వడాయిగూడెం
వడాయిగూడెం
అక్షాంశరేఖాంశాలు: 17°37′10″N 78°59′36″E / 17.619394°N 78.993276°E / 17.619394; 78.993276
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి భువనగిరి
మండలం భువనగిరి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 508115
Area code(s) 08720
లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం
భువనగిరి శాసనసభ నియోజకవర్గం

వడాయిగూడెం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలంలోని గ్రామం. ఈ గ్రామంలో రాష్ట్రంలో గుర్తింపదగిన సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం ఉంది.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామా ప్రజా ప్రతినిధులు, ఇతరులు

[మార్చు]
  • గుండు మనీష్‌ గౌడ్‌ - సర్పంచ్‌[3][4][5]
  • జెమిని పోశేట్టిగౌడ్‌ - ఉప సర్పంచ్‌
  • ఎంపీపీ - నరాల నిర్మల
  • నర్సింగ్‌రావు - పంచాయతి కార్యదర్శి
  • బీరుమల్లయ్య - జెడ్పీటీసీ

విగ్రహాలు

[మార్చు]
  • సర్దార్ సర్వాయి పాపన్న [6]

గ్రామనికి చెందిన వ్యక్తులు

[మార్చు]
  • గుండు ముత్తయ్య గౌడ్‌ - టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి[7]

మూలాలు

[మార్చు]
  1. Telugu Native Planet (9 March 2019). "కోటి దేవతలు కొలువై ఉన్న సురేంద్రపురి చూడటం పూర్వ జన్మ సుకృతం". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. Andhrajyothy (3 August 2021). "సర్పంచ్‌ మనీ్‌షగౌడ్‌కు సినారె అవార్డు". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  4. Namasthe Telangana (25 November 2021). "యాదాద్రికి రూ.7 లక్షల విరాళాలు". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  5. Nava Telangana (18 February 2020). "వడాయిగూడెం అభివృద్ధికి బాటలు వేస్తా | నల్గొండ | www.NavaTelangana.com". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  6. V6 Velugu (4 July 2021). "ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టలేదు?" (in ఇంగ్లీష్). Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Nava Telangana (24 October 2021). "తెలంగాణ ఉద్యమంలో నేను సైతం... | నల్గొండ | www.NavaTelangana.com". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 14 January 2022.