వర్ష బొల్లమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్ష బొల్లమ్మ
వర్ష బొల్లమ్మ
జననంజూలై 30, 1995
ఇతర పేర్లువర్ష, గాయత్రి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
తల్లిదండ్రులుపొదిల్లి కోటేశ్వర్, శాంతి మొన్నమ్మ

వర్ష బొల్లమ్మ తెలుగు, తమిళ, మలయాళ చలనచిత్ర నటి. 2015లో తమిళంలో వచ్చిన సతురన్ సినిమాలో తొలిసారిగా నటించిన వర్ష, 2019లో వచ్చిన చూసి చూడంగానే సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

జీవిత విషయాలు[మార్చు]

వర్ష 1995, జూలై 30న పొదిల్లి కోటేశ్వర్, శాంతి మొన్నమ్మ దంపతులకు కర్ణాటకలోని కొడగులో జన్మించింది. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ ఆటోనోమౌస్ కళాశాలో మైక్రోబయాలజీ పూర్తిచేసింది.

సినిమారంగం[మార్చు]

చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉన్న వర్ష ప్రారంభంలో రాజా రాణిలోని నజ్రియా నజీమ్ డైలాగ్స్ డబ్స్మాష్ వీడియోలతో గుర్తింపు పొందింది.[1][2][3] వర్ష కూడా నజ్రియా మాదిరిగా ఉంటుంది.[4] వర్ష విజిల్ (2019) సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా[5] చూసీ చూడంగానే సినిమాలో డ్రమ్మర్‌ అండ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నటించింది.[6] వర్ష ఆనంద్ దేవరకొండతో నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది.[7]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు భాష Ref.
2015 సుతరన్ జనని తమిళం [8]
2016 వెట్రివేలన్‌ సుభా [9]
2017 ఇవన్ యారేంద్రు తెరికిరత సావిత్రి [10]
యానుమ్ తీయవన్ సౌమ్య [11]
2018 కళ్యాణం శరి మలయాళం [12]
మందారం చారు [13]
96 ప్రభావతి తమిళం [14]
సీమతురై పూర్ణాణి [15]
2019 పెట్టికడై తాన్గమ్ [16]
సూతరక్కరన్ అశ్వతీ మలయాళం [17]
విజిల్ గాయత్రి తమిళం [18]
2020 చూసి చూడంగానే శృతి తెలుగు [19]
జాను ప్రభ [20]
మిడిల్ క్లాస్ మెలోడీస్ సంధ్య అమెజాన్ ప్రైమ్ విడుదల[21]
2020 మానె నెం.13 నాన్సీ కన్నడ/తమిళం అమెజాన్ ప్రైమ్ విడుదల
2021 పుష్పకవిమానం పెళ్ళిచూపులలోని అమ్మాయి తెలుగు అతిధి పాత్ర
2022 సెల్ఫీ మాధవి తమిళం
అక్క కురివి పెద్దదైన సార తమిళం అతిథి పాత్ర
స్టాండప్‌ రాహుల్‌ శ్రేయ రావు తెలుగు
స్వాతిముత్యం భాగ్యలక్ష్మి తెలుగు

అంతర్జాల ధారావాహిక[మార్చు]

సంవత్సరం ధారావాహిక పేరు పాత్రపేరు భాష లభ్యత Ref.
2022 మీట్ క్యూట్ స్వాతి గంట తెలుగు సోని లైవ్ ధారావాహిక పరిచయం, మీట్ ది బాయి సంకలనంలోనిది.

మూలాలు[మార్చు]

  1. "Varsha Bollamma is here to stay". Deccan Chronicle. Archived from the original on 4 April 2018. Retrieved 11 August 2020.
  2. sunder, gautam (16 August 2015). "Dubsmash helped Varsha Bollamma get her dream debut". Deccan Chronicle. Archived from the original on 15 November 2017. Retrieved 11 August 2020.
  3. "When a fun Dubsmash video fetched a project! - Times of India". The Times of India. Archived from the original on 20 May 2017. Retrieved 11 August 2020.
  4. "Checkout Nazriya's doppelganger! - Times of India". The Times of India.
  5. "Actress Varsha Bollamma has THIS to say about 'Master' actors Vijay and Vijay Sethupathi - Times of India". The Times of India.
  6. సాక్షి, సినిమా (31 January 2020). "ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడే!". Sakshi. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
  7. Boy, Zupp (2020-11-20). "Middle Class Melodies review: A Pleasant Entertainer". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-20.
  8. "Sathuran Movie Review {2/5}: Critic Review of Sathuran by Times of India". The Times of India.
  9. Rangan, Baradwaj (23 April 2016). "Vetrivel: It takes a village..." The Hindu.
  10. "Who am I?". The Hindu. October 9, 2016.
  11. Menon, Vishal (30 June 2017). "'Yaanum Theeyavan' review: suffers due to generic writing". The Hindu. Retrieved 11 August 2020.
  12. "Varsha Bollamma looks cute as a button at the audio launch of Kalyanam at Thiruvanthapuram". The Times of India. 7 February 2018. Retrieved 11 August 2020.
  13. "Vijesh Vijay's 'Mandharam' will see Asif Ali in five looks". The Hindu. 28 September 2018. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.
  14. "Varsha Bollamma on working with Vijay Sethupathi in 96". Behindwoods. 27 July 2017. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.
  15. "Varsha Bollamma bags a meaty role". Deccan Chronicle. 4 November 2017. Archived from the original on 18 November 2019. Retrieved 11 August 2020.
  16. "Petti Kadai is part of cultural identity: Bharathiraja". Deccan Chronicle. 12 December 2018. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.
  17. "സൂത്രക്കാരൻ ഫസ്റ്റ് ലുക് പോസ്റ്റർ പുറത്തിറങ്ങി". CNN-News18. 14 January 2019. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.(in Malayalam)
  18. "Thalapathy Vijay's Bigil cast and crew, Atlee, Kathir, Varsha Bollamma attend a special screening". Times Now. 27 October 2019. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.
  19. "Choosi Choodangaane is a triangle love story that has many layers underneath: Varsha Bollamma". The Times of India. 30 January 2020. Retrieved 11 August 2020.
  20. "Watch: 'Jaanu' teaser suggests that it's faithful remake of '96'". The News Minute. 9 January 2020. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.
  21. "ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా వినోద్ అనంతోజు ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ చిత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`". www.telugu.industryhit.com. 10 July 2020. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.

ఇతర లంకెలు[మార్చు]