Jump to content

వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2

వికీపీడియా నుండి
ఓటు ప్రక్రియ ముగిసింది (తాజాచేయి)
విధానం స్థితి:చర్చల ఫలితంగా బరిలో నిలిచిన ప్రతిపాదన తిరస్కరించబడింది.
ఓటు ప్రారంభం: 2020 సెప్టెంబరు 6
ఓటు ముగింపు:  2020 సెప్టెంబరు 21  05:29 (IST).  ( 2020 సెప్టెంబరు 20  23:59(UTC)) 
ఓటుహక్కుగలవారు: 2012  జూన్ 30 నాటికి ఎవైనా 100 మార్పులు చేసిన ఖాతాగల సభ్యులు (బాటు, AWB, అనామక ఖాతాలకు ఓటుహక్కులేదు, అలాగే ఒకటికంటే ఎక్కువ ఖాతాలు కలిగివున్నవారు ఒక్క ఖాతాతో మాత్రమే ఓటు చేయాలి).  ఓటు హక్కు వున్నదా అని తెలుసుకొనటానికి 100 మార్పులు చేసిన వాడుకరులు లో మీ వాడుకరి పేరు కొరకు చూడండి.

కేవలం ఓటు మాత్రమే వికీసంతకంతో చేయాలి.  సంబంధిత చర్చలు ముగిసినందున అభిప్రాయ వ్యాఖ్యలకు ఇది వేదిక కాదు. దయచేసి అభిప్రాయ వ్యాఖ్యలు చేర్చవద్దు. ఏమైనా సందేహాలుంటే చర్చా పేజీలో చర్చించండి.

మరిన్ని వివరాలకు  ఓటింగ్ పద్ధతి చూడండి.

నేపథ్యం

[మార్చు]

24 ఫిభ్రవరి 2020 న తెలుగు వికీలో యాంత్రిక అనువాద స్థాయి 70 శాతం కంటే తక్కువ వుంటేనే ముద్రణకు అనుమతించేటట్లుగా నిర్ణయం అమలులోకి వచ్చింది.(Pginer-WMF (2020-02-10). "Adjust the threshold for Telugu to prevent publishing when overall unmodified content is higher than 70%". WMF.)

దీనికొరకు వికీప్రాజెక్టు పేజీ చేయడం ఆ తరువాత సమీక్ష చేయటం, కొత్త విధానానికి ప్రతిపాదనలను చర్చించటం (కొత్త విధానానికి ప్రతిపాదనలు, వేరుగా వున్న స్పందనలు) మూడు వారాలపాటు జరిగింది.

పై చర్చలో నిలిచిన ప్రతిపాదన క్రింద ఇవ్వబడింది. దీనిపై విస్తృత సముదాయ స్పందనకు ఈ ఓటుపద్దతి నిర్వహించబడుతున్నది.

ప్రతిపాదన

[మార్చు]

భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలి. అనగా ఉపకరణంలో అప్రమేయంగా వున్న నాణ్యత పరిరక్షణ క్రియలు తెలుగు వికీకి సరిపోతాయి.

  • కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచేవరకు మరియు 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించకుండా దుశ్చర్యల వడపోత అమలు.

మరిన్ని వివరాలకు చర్చ చూడండి.


మద్దతుస్థాయి అంచనా కొరకు ఓటు ప్రక్రియ

[మార్చు]
మద్దతు
  1. Nrgullapalli (చర్చ) 09:14, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Vemurione (చర్చ) 01:11, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. T.sujatha (చర్చ) 12:49, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  4. అర్జున (చర్చ) 22:45, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  5. శశి (చర్చ) 12:42, 8 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  6. Ram (చర్చ) 19:12, 8 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  7. Vmakumar (చర్చ) 03:55, 9 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  8. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:56, 9 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  9. Kasyap (చర్చ) 16:25, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  10. దేవుడు (చర్చ) 07:59, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  11. Ch Maheswara Raju (చర్చ) 02:59, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  12.  ప్రభాకర్ గౌడ్ నోముల 06:31, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  13. Ramu (చర్చ) 15:20, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  14. harshitha (చర్చ) 21:06, 20 September 2020
  15. Dollyrajupslp (చర్చ) 22:08, 20 September 2020


తటస్థం

<ఓట్లు లేవు>

వ్యతిరేకం
  1. రవిచంద్ర (చర్చ) 06:47, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --Ajaybanbi (చర్చ) 11:03, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --Meena gayathri.s (చర్చ) 11:12, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --ప్రవీణ్ కుమార్ గోలివాడ (చర్చ) 11:19, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --Winman Emotions (చర్చ) 11:27, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  6. B.K.Viswanadh (చర్చ) 11:34, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  7. Mekala Harika (చర్చ) 11:36, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  8. MNavya (చర్చ) 11:45, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  9. Sri Lekha Pathakamuri (చర్చ) 11:52, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  10. Yasshu28 (చర్చ) 13:08, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  11. Naga sai sravanth (చర్చ) 13:29, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  12. --కె.వెంకటరమణచర్చ 13:46, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  13. సూస్వేత (చర్చ) 14:01, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  14. Nagarani Bethi (చర్చ) 14:07, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  15. IM3847 (చర్చ) 14:25, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  16. Svpnikhil (చర్చ) 15:08, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  17. B leelasai (చర్చ) 15:12, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  18. మౌర్య బిశ్వాస్​ (చర్చ పుట) 15:18, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  19. Raj.palgun13 (చర్చ) 15:56, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  20. --Batthini Vinay Kumar Goud (చర్చ) 15:58, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  21. Vinny2020 (చర్చ) 16:03, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  22. KCVelaga (talk) 16:32, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  23. కట్టా శ్రీనివాస్ (చర్చ) 16:40, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఖరారైన ఫలితం

[మార్చు]

ఖరారైన ఫలితం ప్రకటించిన తేది: 2020-09-29

ప్రక్రియ నిర్వాహకుడు: User:Arjunaraoc

మొత్తం 38 మంది సభ్యులు ఓటు ప్రక్రియలో పాల్గొన్నారు. వారిలో ఇద్దరి (Naga sai sravanth , Vinny2020) ఓట్లు 2020-06-30 నాటికి 100 సవరణలు చేయని కారణంగా చెల్లవు. వాడుకరి:Ramu ummadishetty, వాడుకరి:HarshithaNallani లింకులిచ్చిన వారు వికీసంతకం చేయకుండా అనామకంగా పేర్లు, సమయం చేర్చినందున అవి కూడా చెల్లవు. ఐదుగురు నిర్వాహకులు ఓటు ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రతిపాదనకు అనుకూలంగా 13 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 21 ఓట్లు వచ్చాయి. తటస్థంగా ఎవరూ ఓటు చేయలేదు. అనుకూలం, ప్రతికూలం పరిగణించగా అనుకూలంగా 38.2 శాతం వోట్లు పోలైనందున ప్రతిపాదించిన తీర్మానం తిరస్కరించబడింది.