వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లక్ష్యాలు[మార్చు]

  • 1. తెలుగు కళల గురించి ప్రపంచానికి తెలియజేయడం : తెలుగువారి కళారూపాలను, కళాసాంస్కృతిక రంగంలో కృషిచేసిన చేస్తున్న ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం.
  • 2. ప్రపంచ కళల గురించి తెలుగువారికి తెలియజేయడం : ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన కళారూపాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదలని పెంపొందించడం.

కళారూపాలు[మార్చు]

  • 1. లలిత కళలు (Fine Arts) : చిత్రలేఖనం (Painting), శిల్పకళ (Sculpture), హస్తకళలు (Handicrafts), ఛాయాగ్రహణం (Photography), ముద్రణకళలు (Print Making)
  • 2. ప్రదర్శన కళలు (Performing Arts) : సంగీతం (Music), నాట్యం (Dance), రంగస్థలం (Theatre).
ఒక్కొక్క విభాగానికి చెందిన ప్రముఖులు, విభిన్నమైన కళారూపాలు, సంబంధించిన పరికరాలు, పనిచేస్తున్న సంస్థలు మరియు ప్రధాన కార్యక్రమాలు వాటికి సంబంధించిన సమాచారాన్ని చేర్చడం.

ఉపప్రాజెక్టులు[మార్చు]

ప్రణాళిక[మార్చు]

  • ప్రాజెక్టు పేజీని సమగ్రంగా తయారుచేయడం.
  • తెలుగు వికీపీడియాలో ఉన్న వివిధ కళలకు చెందిన వ్యాసాల్ని కళారూపాలవారీగా సమన్వయం చేయడం.
  • ప్రపంచ కళల గురించి ఆంగ్ల వికీపీడియాలో ఉన్న మంచి వ్యాసాల్ని గుర్తించి, ఆయా కళారూపాల విభాగానికి చేర్చి అనువదించడం.
  • వనరులను సమకూర్చుకొని, ప్రాజెక్టులో పాల్గొనేవారికి తెలియజేయడం.

పాల్గొనేవారు[మార్చు]

  1. Rajasekhar1961 (చర్చ) 15:01, 3 సెప్టెంబర్ 2013 (UTC)
  2. Pranayraj1985 (చర్చ) 06:23, 4 సెప్టెంబర్ 2013 (UTC)
  3. Bhaskaranaidu (చర్చ) 05:34, 28 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వనరులు[మార్చు]

బాహ్యవనరులు[మార్చు]

పుస్తకాలు[మార్చు]

  1. తెలుగువారి జానపద కళారూపాలు - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి.