వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/అమృతగౌరి
Appearance
రకము | షాడవ |
---|---|
ఆరోహణ | S G₂ M₂ P D₂ N₃ Ṡ |
అవరోహణ | S N₃ D₂ P M₂ G₂ S |
అమృతగౌరి రాగము కర్ణాటక సంగీతంలో 47వ మేళకర్త సువర్ణాంగి జన్యము.
ఈ రాగంలో ఆరు స్వరాలు ఉండడం వల్ల దీనిని షాడవ రాగం అంటారు. అవరోహణ లో స్వరాలు క్రమ పధ్ధతి లో లేనందువలన ఈ రాగాన్ని వక్ర రాగంగా పరిగణిస్తారు.
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ : S G₂ M₂ P D₂ N₃ Ṡ
- అవరోహణ : S N₃ D₂ P M₂ G₂ S
ఈ రాగం ఆరోహణంలో షడ్జము, శుద్ధ రిషభం, ప్రతి మధ్యమం, సాధారణ గాంధారం, శుద్ధ రిషభం, చతుశృతి దైవతం, కాకలి నిషాదం, స్వరాలు, అవరోహణంలో కాకలి నిషాదం, చతుశృతి దైవతం, పంచమం, ప్రతి మధ్యమం, సాధారణ గాంధారం, శుద్ధ రిషభం, షడ్జము స్వరాలు ఉంటాయి.
రచనలు
[మార్చు]పోలిన రాగాలు
[మార్చు]ఈ క్రింద ఇవ్వబడిన రాగాలకు ఈ రాగంతో ఒక్క స్వరస్థాన భేదం ఉన్నది.
మూలాలు
[మార్చు]- రాగ ప్రవాహం - దండపాణి, పట్టమ్మాళ్ [[1]]