వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
రూపొందిన తేదీ30 మే 2019
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతిగవర్నర్
బిశ్వభూషణ్ హరిచందన్
ప్రభుత్వ నాయకుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
ఉప ప్రభుత్వ నాయకుడు
మంత్రుల సంఖ్య25
తొలగించబడిన మంత్రులు
(మరణం/రాజీనామా/తొలగింపు)
2
పార్టీలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సభ స్థితిమెజారిటీ
ప్రతిపక్ష పార్టీతెలుగుదేశం పార్టీ
ప్రతిపక్ష నేతనారా చంద్రబాబునాయుడు
చరిత్ర
ఎన్నిక(లు)2019
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు

ఆంధ్రప్రదేశ్ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తరువాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు 5 ఉపముఖ్యమంత్రులు, 19 మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేశాడు.

మంత్రివర్గ సభ్యులు[మార్చు]

సంఖ్య పేరు నియోజకవర్గం జిల్లా శాఖ పార్టీ
ముఖ్యమంత్రి
1. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైస్సార్ కడప జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఉప ముఖ్యమంత్రులు
2. పీడిక రాజన్నదొర సాలూరు మన్యం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి[1] వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
3. కె. నారాయణ స్వామి[2] గంగాధరనెల్లూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా ఎక్సైజ్ శాఖ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
4. బుడి ముత్యాల నాయుడు మాడుగుల నియోజకవర్గం అనకాపల్లి పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
5. అంజాద్ భాషా షేక్ బెపారి కడప నియోజకవర్గం కడప మైనారిటీ వ్యవహారాల శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
6. కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ శాఖ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
మంత్రులు
7. ధర్మాన ప్రసాదరావు నరసన్నపేట శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
8. రోజా నగరి చిత్తూరు జిల్లా టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
9. దాడిశెట్టి రాజా తుని కాకినాడ జిల్లా రోడ్లు, భవనాల శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
10. గుడివాడ అమర్‌నాథ్ అనకాపల్లి అనకాపల్లి పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
11. కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు పశ్చిమ గోదావరి జిల్లా పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
12. బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ నంద్యాల జిల్లా ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
13. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు చిత్తూరు జిల్లా విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
14. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి విజయనగరం విద్యాశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
15. ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా మున్సిపల్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
16. జోగి రమేష్ పెడన కృష్ణా జిల్లా గృహనిర్మాణ శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
17. అంబటి రాంబాబు సత్తెనపల్లి పల్నాడు జిల్లా జలవనరుల శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
18. తానేటి వ‌నిత కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లా హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
19. మేరుగు నాగార్జున వేమూరు బాపట్ల సాంఘిక సంక్షేమ శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
20. విడదల రజిని చిలకలూరిపేట పల్నాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
21. కాకాణి గోవర్ధన్‌రెడ్డి సర్వేపల్లి నెల్లూరు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
22. పినిపె విశ్వరూప్ అమలాపురం కోనసీమ రవాణా శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
23. ఉషశ్రీ చరణ్‌ కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
24. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రామచంద్రపురం కోనసీమ బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
25. సీదిరి అప్పలరాజు పలాస శ్రీకాకుళం జిల్లా పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
26. గుమ్మునూరు జయరాం ఆలూరు కర్నూలు జిల్లా కార్మిక శాఖ, ఎంప్లాయిమెంట్‌ శాఖ, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ శాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

మాజీ మంత్రులు[మార్చు]

సంఖ్యా పేరు నియోజకవర్గం శాఖ నుండి వరకు పార్టీ కారణం
ఉప ముఖ్యమంత్రులు
1. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ రెవిన్యూ 8 జూన్ 2019 1 జులై 2020 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక
2. ఆళ్ల నాని ఏలూరు వైద్య ఆరోగ్య 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
3. ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట రెవెన్యూ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
4. పాముల పుష్ప శ్రీవాణి కురుపాం గిరిజన సంక్షేమశాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
5. కె. నారాయణ స్వామి గంగాధరనెల్లూరు ఎక్సైజ్ శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
6. అంజాద్ భాషా షేక్ బెపారి
కడప మైనారిటీ వ్యవహారాల శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
క్యాబినెట్ మంత్రులు
7. మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖా 8 జూన్ 2019 1 జులై 2020 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక
8. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ 8 జూన్ 2019 21 ఫిబ్రవరి 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరణించాడు
9. మేకతోటి సుచరిత ప్రత్తిపాడు హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
10. బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ ఆర్థిక శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
11. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
12. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి పురపాలక శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
13. మాలగుండ్ల శంకర నారాయణ పెనుకొండ రోడ్లు & భవనాలు 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
14. బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఒంగోలు శక్తి వనరులు, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
15. ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం విద్యాశాఖ మంత్రి 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
16. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణ జలవనరుల శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
17. కొడాలి నాని గుడివాడ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
16. పేర్ని నాని మచిలీపట్నం రవాణా, సమాచార & సినిమాటోగ్రఫీ శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
17. వెలంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ దేవాదాయశాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
18. తానేటి వ‌నిత కొవ్వూరు మ‌హిళా సంక్షేమ శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
19. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆచంట గృహ నిర్మాణ శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
20. అవంతి శ్రీనివాస్ భీమిలి పర్యాటక & సాంస్కృతిక 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
21. కురసాల కన్నబాబు కాకినాడ గ్రామీణ వ్య‌వ‌సాయం, స‌హ‌కార శాఖ‌ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
22. పినిపె విశ్వరూప్ అమలాపురం సాంఘిక సంక్షేమ శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
23. గుమ్మునూరు జయరాం ఆలూరు కార్మిక, ఉపాధిశిక్ష‌ణ‌ శాఖ 8 జూన్ 2019 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
24. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రామచంద్రాపురం బీసీ సంక్షేమ శాఖ 22 జులై 2020 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా
25. సీదిరి అప్పలరాజు పలాస పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ 22 జులై 2020 7 ఏప్రిల్ 2022 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా

మూలాలు[మార్చు]

  1. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  2. The News Minute (8 June 2019). "Five Deputy CMs take oath in Andhra: Here's who Jagan has chosen". The News Minute. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.