వ్రతకథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్రతకథలు
కృతికర్త: చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి
సంపాదకులు: చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నోములు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అండ్ సన్సు, కడియం
విడుదల: 1952


వ్రతకథలుగ్రంథములో తెలుగు నాట బహు ప్రాచుర్యము పొందిన సుమారు 11 (పదకొండు) వ్రతముల గురించి చెప్పబడింది.[1]

రచన: తిరుపతి వేంకట కవులు

వ్రత కథలు[మార్చు]

ఈ గ్రంథములో తెలుగు నాట బహు ప్రాచుర్యములో ఉన్న సుమారు 11 (పదకొండు) వ్రతముల గురించి చెప్పబడింది. అవి

  1. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము
  2. శ్రీ మంగళ గౌరీ వ్రతము
  3. శ్రీ వినాయక చతుర్థీ వ్రతము
  4. శ్రీ కేదారేశ్వర వ్రతము
  5. శ్రీ కార్తీక సోమవార వ్రతము
  6. శ్రీ స్కంద షష్టీ వ్రతము
  7. శ్రీ సావిత్రీ గౌరీ వ్రతము
  8. శ్రీ శివరాత్రి వ్రతము
  9. శ్రీ నందికేశ్వర వ్రతము
  10. శ్రీ కులాచారావన వ్రతము
  11. శ్రీ ఏక పత్నీ వ్రతము

మూలాలు[మార్చు]

  1. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి (1952). వ్రతకథలు. కడియం: చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి. Retrieved 24 June 2020.

ఇది కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వ్రతకథలు&oldid=2988729" నుండి వెలికితీశారు