శారదా సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శారదా సిన్హా
జననం
హులాస్, రాఘోపూర్, సుపాల్ జిల్లా, మిథిలా ప్రాంతం, బీహార్[1]
వృత్తిగాయని
క్రియాశీల సంవత్సరాలు1980–ప్రస్తుతం

శారదా సిన్హా భారతదేశంలోని బీహార్ కు చెందిన ఫోక్ గాయకురాలు. ఆమె బీహార్ లోని మిథిల ప్రాంతానికి చెందిన సుపాల్ జిల్లాలోని రఘోపూర్ లో జన్మించింది.[1] ఆమె మైథిలీ, భోజ్‌పురి, మగాహి భాషలలో పాడుతున్న విశేష గాయని. ఆమె పాడిన "పహెలె పహిల్ హం కయెని చత్" పాట ప్రసిద్ధమైనది. ఆమెకు 2018 భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పద్మభూషణ్ పురస్కారం లభించింది.[2] [3]

జీవిత విశేషాలు[మార్చు]

శారదా సిన్హా తన ప్రస్థానాన్ని మైధిలి ఫోక్ పాటలతో ప్రారంభించింది.[1] ఆమె మైథిలీ, భోజ్ పురి, మగాహి భాషలలో పాటలను పాడింది. తాను చేస్తున్న సంగీత కృషికి పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది. [4] వసంత ఋతువు శైలిలోని అద్భుత పాటలను ఆమె ప్రయాగలో ప్రయాగ్ సంగీత సమితి నిర్వహించిన బసంత్ మహోత్సవ్ లో పాడింది.[5] ఆ పాటలలో వసంతకాలం ఆగమనం జానపద పాటల ద్వారా వ్యాఖ్యానించబడింది[5]. దుర్గా పూజ పండుగలలో ఆమె తరచూ తన పదర్శనలనిస్తుంది.[6] [7] ఆమె మార్షియస్ ప్రధాని నవీన్ రాంగూలం బీహార్ వచ్చిన సందర్భంలో తన ప్రదర్శననిచ్చింది.[8] [9] 2010లో న్యూఢిల్లీ లో జరిగిన బిహార్ మహోత్సవం లో భాగంగా ప్రగతి మైదానంలో ప్రదర్శననిచ్చింది.[10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Padmashri Sharda Sinha interviewed by Lalit Narayan Jha". Mithila Mirror (Interview).
  2. "Government announces recipients of 2018 Padma awards". The Times of India. 26 January 2018. Retrieved 26 January 2018.
  3. "This Chhath Puja song is making people so nostalgic, they want to go home". The Indian Express. 2016-11-04. Retrieved 2016-11-28.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.
  5. 5.0 5.1 "of spring narrated through folk songs". The Times of India. 2009-03-22. Archived from the original on 2012-10-23. Retrieved 2009-04-25.
  6. Manisha Prakash (2003-10-04). "Music maestros add to Puja festivities". The Times of India. Archived from the original on 2012-10-23. Retrieved 2009-04-25.
  7. "Puja euphoria reaches a crescendo". The Times of India. 2003-10-04. Archived from the original on 2012-10-23. Retrieved 2009-04-25.
  8. Faizan Ahmad & Dipak Mishra (2008-02-19). "Mauritius scholarship for two". The Times of India. Archived from the original on 2012-10-23. Retrieved 2009-04-25.
  9. "A new brand of music in Gangs Of Wasseypur series". Archived from the original on 2013-12-03. Retrieved 2018-01-29.
  10. "Sharda Sinha's performance at Bihar Utsav an instant hit". The Times of India. 2010-03-28. Archived from the original on 2011-08-11. Retrieved 2010-03-29.