శివాత్మిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివాత్మిక
జననం (2000-04-22) 2000 ఏప్రిల్ 22 (వయసు 23)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019 - ప్రస్తుతం వరకు
తల్లిదండ్రులు
బంధువులుశివాని (అక్క)

శివాత్మిక తెలుగు సినిమా నిర్మాత & నటి. ఆమె తెలుగులో ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలు నిర్మించింది. శివాత్మిక 2019లో విడుదలైన దొరసాని సినిమా ద్వారా హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

శివాత్మిక 2000 ఏప్రిల్ 22లో హైదరాబాద్ లో నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు జన్మించింది.[3] ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమెకు ఒక అక్క శివాని కూడా సినిమా నటి.[4]

సినీ జీవితం[మార్చు]

శివాత్మిక 2019లో విడుదలైన దొరసాని సినిమా ద్వారా హీరోయిన్ గా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు బాషా ఇతర విషయాలు
2020 దొరసాని దొరసాని దేవకి తెలుగు తొలి సినిమా సైమా’ అవార్డ్స్ 2019 - ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్
2021 పంచతంత్రం తెలుగు
2022 నీదాం ఒరు వానమ్ \ ఆకాశం తమిళ్ \ తెలుగు
2023 రంగమార్తండ తెలుగు
2023 విధి విలాసం తెలుగు [5]
2023 ఆనందం విలైయాడుం వీడు తమిళ్ [6]

అవార్డ్స్[మార్చు]

  • శివాత్మిక 2021 సెప్టెంబరు 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్‌ డెబ్యూ యాక్ట్రెస్‌ అవార్డును అందుకుంది.[7]
  • 2019: సైమా ఉత్తమ తొలిచిత్ర నటి - దొరసాని

మూలాలు[మార్చు]

  1. Deccan Chronicle (7 July 2019). "My parents advised me not to copy anyone: Shivatmika". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  2. Sakshi (6 July 2019). "'దొరసాని' కోసం ఎదురు చూశాను". Sakshi. Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  3. The Hans India (12 July 2019). "Shivathmika Rajashekar". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  4. Deccan Chronicle (6 February 2018). "Setting incredibly high family goals". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  5. 10TV (20 January 2020). "'విధి విలాసం' ప్రారంభం". 10TV (in telugu). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. Andhrajyothy (12 January 2022). "కోలీవుడ్‌లో అడుగుపెట్టిన అక్కాచెల్లెళ్ళు". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  7. Sakshi (25 September 2021). "ఆనంద్‌ దేవరకొండకి 'బెస్ట్‌ డెబ్యూ' అవార్డు". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.