షాలిని వడ్నికట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాలిని వడ్నికట్టి
జననం1993
వృత్తిభారతీయ సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2015-ప్రస్తుతం
జీవిత భాగస్వామిమనోజ్ బీడ (వి. 2020)

షాలిని వడ్నికట్టి, భారతీయ సినిమా నటి. తెలుగు, కన్నడ సినిమాలలో నటిస్తోంది. 2020లో వచ్చిన యురేకా సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

షాలిని 1993లో తెలంగాణలోని హైదరాబాదులో జన్మించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని రాయలసీయ పబ్లిక్ స్కూల్, కర్ణాటక రాష్ట్రం దావణగెరె లోని బాపుజీ హైస్కూల్ నుండి నుండి స్కూల్ విద్యను, యునైటెడ్ కింగ్‌డమ్ లోని విగాన్ & లే కళాశాల నుండి ఉన్నత విద్యను పూర్తి చేసింది.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

2020, ఆగస్టు 21న తమిళ సినీ దర్శకుడు బీడ మనోజ్ తో షాలిని వివాహం జరిగింది.[2]

సినిమారంగం[మార్చు]

2015లో వచ్చిన ప్లస్ సినిమాతో కన్నడ సినిమారంగంలోకి ప్రవేశించింది. తమిళ టివీ సీరియల్ లో నటిస్తున్నప్పుడు వెల్లయియా ఇరుకిరవన్ పోయి సొల్లా మాతన్ సినిమాలో అవకాశం వచ్చింది. 2017లో రజారు, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి సినిమాలతోపాటు పలు కన్నడ చిత్రాల్లో నటించింది.[3][4][5]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష మూలాలు
2015 ప్లస్ నిధి కన్నడ [3]
వెల్లయియా ఇరుకిరవన్ పోయి సొల్లా మాతన్ పూజ తమిళం
2017 రాజారు కన్నడ [4]
మిస్టర్ పర్‌ఫెక్ట్ శిరీష కన్నడ [5]
2020 యురేకా జాహ్నవి తెలుగు [1]
కృష్ణ అండ్ హిజ్ లీలా రాధ తెలుగు [6]
భానుమతి అండ్ రామకృష్ణ నిమిషా "నిమ్మీ" బోపన్న తెలుగు [7]
28°C నిర్మాణంలో ఉంది తెలుగు [8]

ధారావాహిక[మార్చు]

సంవత్సరం ధారావాహిక పాత్ర భాష వేదిక మూలాలు
2015 మజా టాకీస్ కన్నడ ఈటీవి కన్నడ [9]
2017 నేను మీ కళ్యాణ్ గీత తెలుగు యుట్యూబ్

వెబ్‌సిరీసులు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష లభ్యత
2017 నేను మీ కల్యాణ్ గీత తెలుగు యూట్యూబ్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Eureka Movie Review: A fresh college drama with minor flaws!". The Times of India.
  2. 2.0 2.1 Sandeep PG (2020-08-21). "Shalini Vadnikatti Wiki, Biography, Age, Movies, Images & More". News Bugz. Retrieved 2021-03-30.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. 3.0 3.1 "Perfection lies in getting into the skin of a character: Shalini Vadnikatti on Mr Perfect". The New Indian Express.
  4. 4.0 4.1 "'I prefer to learn on the job'". Deccan Herald. 10 October 2017.
  5. 5.0 5.1 "Making the right choices". Deccan Herald. 9 November 2017.
  6. "'Krishna And His Leela' First Look: Triple Romance!". The Times of India. 11 December 2019. Retrieved 2020-03-30.
  7. Pecheti, Prakash (2020-07-06). "Bhanumathi Ramakrishna: Light-hearted and breezy entertainer". Telangana Today. Retrieved 2020-03-30.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Naveen Chandra and Shalini Vadnikatti's 28C teaser is super intriguing! - Times of India". The Times of India.
  9. "Sruthi Hariharan, Ananth Nag on Majaa Talkies". The Times of India.

బయటి లింకులు[మార్చు]