Jump to content

సంయుక్త మీనన్

వికీపీడియా నుండి
సంయుక్త మీనన్
జననం (1995-09-11) 1995 సెప్టెంబరు 11 (వయసు 29)[1][2]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం

సంయుక్త మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో నటించింది.[5]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సంయుక్త మీనన్ 1995 సెప్టెంబరు 11న కేరళ రాష్ట్రం, పాలక్కడ్‌లో జన్మించింది. ఆమె చిన్మయ విద్యాలయలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, త్రిసూర్లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది.

సినీ జీవితం

[మార్చు]

సంయుక్త మీనన్ 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళం సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టి, 2018లో 'కలరి' సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమై, తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినీ రంగంలోకి అడుగుపెట్టిన 2022లో విడుదలైన భీమ్లా నాయక్ మొదటి సినిమాగా రిలీజయింది. ఆమె 2022లో గాలిపట 2 సినిమాతో కన్నడ సినీ రంగంలోకి పరిచయమైంది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
2016 పాప్‌కార్న్ అంజనా మలయాళం తొలి సినిమా
2018 తీవండి దేవి మలయాళం
లిల్లీ లిల్లీ మలయాళం
కలరి తెంమోజహి తమిళ్ తమిళంలో తొలి సినిమా
2019 జులై కాత్రిల్ రేవతి తమిళ్
ఓరు యమందన్ ప్రేమకథ జెస్నా జానీ మలయాళం
ఉయారే టెస్సా మలయాళం అతిథి పాత్ర
కల్కి డా. సంగీత మలయాళం
ఎదక్కడ్ బెటాలియన్ 06 నైనా ఫాతిమా మలయాళం [6]
అండర్ వరల్డ్ ఐశ్వర్య మలయాళం
2021 వెళ్లం : ది ఎస్సెంటియాల్ డ్రింక్ సునీత మురళి మలయాళం
ఆనుమ్ పెన్నుమ్ కోచూపారు / సావిత్రి మలయాళం సెగ్మెంట్ : సావిత్రి
వోల్ఫ్ ఆశ మలయాళం
ఎరిడ ఎరిడ మలయాళం ద్విభాషా సినిమా
తమిళ్
2022 భీమ్లా నాయక్ కమ్లి - డానియల్‌ శేఖర్‌ భార్య తెలుగు తెలుగులో మొదటి సినిమా[7]
కడువా ఎల్సా కురియన్ కడువకున్నేల్ మలయాళం
బింబిసారా వైజయంతి తెలుగు
గాలిపట 2 అనుపమ కన్నడ కన్నడలో తొలి సినిమా [8][9]
2023 వాతి మీనాక్షి తమిళ్ ద్విభాషా సినిమా[10]
సార్ తెలుగు
బూమేరాంగ్ హనీ పాల్ / అంజలి మలయాళం [11]
విరూపాక్ష నందిని తెలుగు [12]
డెవిల్ నైషద తెలుగు [13]
2024 లవ్ మీ దివ్యవతి తెలుగు అతిధి పాత్ర
2025 మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్ మోహిని హిందీ చిత్రీకరణ
స్వయంభూ TBA తెలుగు పోస్ట్ ప్రొడక్షన్
TBA రామ్ TBA మలయాళం పోస్ట్ ప్రొడక్షన్
శర్వా37 దియా తెలుగు చిత్రీకరణ
BSS12 సమీర చిత్రీకరణ
తదుపరి శీర్షిక లేనిది TBA చిత్రీకరణ

షార్ట్ ఫిలిమ్స్ & వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
2019 జంగా అనిత మలయాళం షార్ట్ ఫిలిం

మూలాలు

[మార్చు]
  1. "Samyuktha Menon turned a tad but wiser, stronger and dreamier this year". The Times of India. 11 September 2020. Retrieved 17 November 2021.
  2. Francis, Tom (11 September 2020). "Birthday Special: You can copy these unique patterns from Kalki star Samyukta Menon to look gorgeous!". Zee 5. Retrieved 3 August 2021.
  3. Mathews, Anna (11 September 2020). "Samyuktha Menon's reflective and thoughtful post on her birthday". Times of India. Retrieved 3 August 2021.
  4. "Actress Samyuktha Menon visits weavers village in Palakkad; extends support". Mathrubhumi. 12 September 2020. Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
  5. 10TV (25 February 2022). "మలయాళ మందారం సంయుక్త.. స్టార్ స్టేటస్ అందుకోవడం పక్కా? Samyuktha Menon Is it right to receive star status in this Debut Heroins" (in telugu). Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. "Tovino and Samyuktha to star in Edakkad Battalion 06". News New Indian Express. Retrieved April 22, 2019.
  7. Andhra Jyothy (3 October 2021). "రానా జోడీగా సంయుక్త మీనన్ ఖాయం". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  8. "Samyuktha Menon makes her Kannada debut alongside Golden Star Ganesh". The Times of India. 5 February 2020.
  9. "Gaalipata 2 team wraps up shooting". The Times of India (in ఇంగ్లీష్). 22 October 2021. Retrieved 5 November 2021.
  10. "Dhanush's Vaathi goes on floors with a puja, shoot to begin on January 5. See pics". India Today (in ఇంగ్లీష్). 3 January 2022. Retrieved 3 January 2022.
  11. "Samyuktha starrer 'Boomerang' gets a release date". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-02-21.
  12. "Samyuktha Menon's Dispute With Virupaksha Team Genuine or a Promotional Tactic?". News18 (in ఇంగ్లీష్). 2023-03-23. Retrieved 2023-03-24.
  13. "Samyuktha Menon replaces Yukti Thareja in Devil". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.

బయటి లింకులు

[మార్చు]

జననం, విద్యాభాస్యం

[మార్చు]