సుపౌల్
స్వరూపం
సుపౌల్ | |
---|---|
Coordinates: 26°07′34″N 86°36′18″E / 26.126°N 86.605°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | సుపౌల్ |
Elevation | 34 మీ (112 అ.) |
జనాభా (2011) | |
• Total | 65,437 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | BR-50 |
లోక్‌సభ నియోజకవర్గం | సుపౌల్ |
Website | http://www.supaul.nic.in/ |
సుపౌల్ బీహార్ రాష్ట్రం, సుపౌల్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.
రవాణా సౌకర్యాలు
[మార్చు]విమానాశ్రయం
[మార్చు]సమీప విమానాశ్రయమైన దర్భాంగా విమానాశ్రయం పట్టణం నుండి 120 కి.మీ. దూరంలో ఉంది. [1]
రోడ్లు
[మార్చు]ఎన్‌హెచ్ 27 సుపౌల్ గుండా వెళుతుంది. ఇది సుపౌల్ను పూర్నియా, సిలిగురి, తూర్పున గౌహతి, పశ్చిమాన దర్భంగా, ముజఫర్‌పూర్, పాట్నా, గోరఖ్‌పూర్‌తో కలుపుతుంది.
రైలు
[మార్చు]సుపౌల్ రైల్వే స్టేషన్ బరౌని-కతిహార్, సహర్సా, పూర్నియా విభాగాలలో ఉంది . కానీ, ఈ మార్గం ప్రధాన మార్గంలో లేనందున, దూర ప్రయాణీకులు దగ్గర లోని సహర్సా వెళ్ళాల్సి ఉంటుంది.
భౌగోళికం
[మార్చు]సుపౌల్ 25°56′N 86°15′E / 25.93°N 86.25°E వద్ద, [2] సముద్ర మట్టం నుండి 34 నీటర్ల ఎత్తున ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]2011 జనగణన ప్రకారం,,[3] సుపౌల్ జనాభా 22,28,397, వీరిలో పురుషులు 11,57,815, మహిళలు 10,70,582. జనసాంద్రత 919
మూలాలు
[మార్చు]- ↑ Binay Kumar Jha, Faryal Rumi (13 September 2020). "Flights from Darbhanga by first week of November: Minister". TOI. Times Of India. Retrieved 21 September 2020.
- ↑ Falling Rain Genomics, Inc - Supaul
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.