సైమా ఉత్తమ చిత్రం - తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైమా ఉత్తమ చిత్రం - తెలుగు
Awarded forతెలుగులో ఉత్తమ సినిమా
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byపుష్ప (10వ సైమా పురస్కారాలు)
వెబ్‌సైట్సైమా తెలుగు
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ సినిమాలను ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు.

విజేతలు[మార్చు]

సంవత్సరం సినిమా నిర్మాత మూలాలు
2021 పుష్ప: ది రైజ్  • మైత్రి మూవీ మేకర్స్

 • ముత్తంశెట్టి మీడియా

[1]
2020 అలా వైకుంఠపురములో  •అల్లు అరవింద్
 • ఎస్. రాధా కృష్ణ
[2]
2019 జెర్సీ  •సూర్యదేవర నాగ వంశీ [3]
2018 మహానటి  •స్వప్నా దత్
 • ప్రియాంక దత్
[4][5]
2017 బాహుబలి 2: ది కన్‌క్లూజన్  •శోభు యార్లగడ్డ
 • ప్రసాద్ దేవినేని
[6]
2016 పెళ్ళి చూపులు  • రాజ్ కందుకూరి
 • యష్ రంగినేని
[7][8]
2015 బాహుబలి: ది బిగినింగ్  • శోభు యార్లగడ్డ
 • ప్రసాద్ దేవినేని
[9]
2014 మనం  • నాగార్జున [10]
2013 అత్తారింటికి దారేది  • బివిఎస్ఎన్ ప్రసాద్ [11]
2012 ఈగ  • సాయి కొర్రపాటి [12]
2011 దూకుడు  • రామ్ ఆచంట
 • గోపీచంద్ ఆచంట
 • అనిల్ సుంకర
[13][14]

నామినేషన్లు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-03-27. Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
  2. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-03-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Team, TV9 Telugu Web. "Mahanati Movie". TV9 Telugu. Retrieved 2023-03-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Codingest. "'Rangasthalam', 'Mahanati' win big at SIIMA Awards". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.[permanent dead link]
  6. Chronicle, Deccan (2018-09-16). "SIIMA: Baahubali wins big, NTR stars bond, Shriya, others dazzle on stage". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.
  7. "పెళ్ళిచూపులు". Twitter (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.
  8. Vadlmudi, Raghu (2017-07-01). "SIIMA 2017 Awards Winner List". TeluguStop.com (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.
  9. "SIIMA Awards 2016: Mahesh Babu, Allu Arjun, Shruti Haasan, Baahubali bag major awards on Day 1!". Bollywood Life (in ఇంగ్లీష్). 2016-06-30. Retrieved 2023-03-27.
  10. IBTimes (2015-08-11). "SIIMA Awards 2015: 'Manam' Tops Telugu Winners List, Beating 'Race Gurram', '1: Nenokkadine'". International Business Times, India Edition (in english). Retrieved 2023-03-27.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  11. "SIIMA Awards 2014 Nominations List Of Telugu Movies". www.filmibeat.com (in ఇంగ్లీష్). 2014-07-17. Retrieved 2023-03-27.
  12. "SIIMA AWARDS | 2013 | winners | |". siima.in. Archived from the original on 2017-07-05. Retrieved 2023-03-27.
  13. Admin. "Dookudu sweeps SIIMA Awards 2012 - Mahesh, Samantha". SAMANTHA FANS ☆. Retrieved 2023-03-27.
  14. "Dookudu bags 8 awards at SIIMA". 123telugu.com (in ఇంగ్లీష్). 2012-06-23. Retrieved 2023-03-27.