సైమా ఉత్తమ దర్శకుడు - తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైమా ఉత్తమ దర్శకుడు - తెలుగు
2021 విజేత: సుకుమార్
Awarded forతెలుగులో ఉత్తమ దర్శకుడు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byసుకుమార్
పుష్ప (10వ సైమా పురస్కారాలు)
వెబ్‌సైట్సైమా తెలుగు

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ దర్శకుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది.

విశేషాలు[మార్చు]

2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు. 2012లో 5 నామినేషన్లతో త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్యధికంగా నామినేట్ కాగా, ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, వంశీ పైడిపల్లి తలా రెండు విజయాలతో అత్యధిక అవార్డులు పొందిన దర్శకులుగా నిలిచారు.

విభాగం గ్రహీత ఇతర వివరాలు
అత్యధిక అవార్డులు ఎస్ఎస్ రాజమౌళి 2 అవార్డులు
త్రివిక్రమ్ శ్రీనివాస్
వంశీ పైడిపల్లి
సుకుమార్
అత్యధిక నామినేషన్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ 5 నామినేషన్లు

విజేతలు[మార్చు]

సంవత్సరం దర్శకుడు సినిమా మూలాలు
2022 ఎస్. ఎస్. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ [1]
2021 సుకుమార్ పుష్ప: ది రైజ్ [2]
2020 త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా వైకుంఠపురములో [3]
2019 వంశీ పైడిపల్లి మహర్షి [4]
2018 సుకుమార్ రంగస్థలం [5][6]
2017 ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి 2: ది కన్‌క్లూజన్ [7][8]
2016 వంశీ పైడిపల్లి ఊపిరి [9][10]
2015 ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి: ది బిగినింగ్ [11][12]
2014 సురేందర్ రెడ్డి రేసుగుర్రం [13][14]
2013 త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్తారింటికి దారేది [8]
2012 హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ [15]
2011 శ్రీను వైట్ల దూకుడు [9]

నామినేషన్లు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  2. "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-03-31. Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
  3. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE. Archived from the original on 2021-09-20. Retrieved 2023-03-31.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Ravi, Murali (2019-08-16). "SIIMA 2019 winners list : Rangasthalam Wins Big". Tollywood.[permanent dead link]
  6. Codingest. "'Rangasthalam', 'Mahanati' win big at SIIMA Awards". NTV Telugu (in ఇంగ్లీష్).[permanent dead link]
  7. Chronicle, Deccan (2018-09-16). "SIIMA: Baahubali wins big, NTR stars bond, Shriya, others dazzle on stage". Deccan Chronicle (in ఇంగ్లీష్).[permanent dead link]
  8. 8.0 8.1 "In pictures: the South Indian International Movie Awards (SIIMA) in Dubai". The National (in ఇంగ్లీష్). 17 September 2018.
  9. 9.0 9.1 Hooli, Shekhar H. (2017-07-02). "SIIMA Awards 2017 Telugu winners list: Jr NTR and Rakul Preet Singh declared best actors". International Business Times, India Edition (in english).{{cite web}}: CS1 maint: unrecognized language (link)[permanent dead link]
  10. Rajpal, Roktim. "SIIMA 2017: Here are the stars who walked away with top honours". Pinkvilla.[permanent dead link]
  11. "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్).[permanent dead link]
  12. Hooli, Shekhar H. (2016-07-01). "SIIMA Awards 2016 Telugu winners list: SS Rajamouli's 'Baahubali,' Mahesh Babu's 'Srimanthudu' sweep list". International Business Times, India Edition (in english).{{cite web}}: CS1 maint: unrecognized language (link)[permanent dead link]
  13. "SIIMA Awards 2015 Winners List Telugu Tamil Kannada". All India Roundup. 2015-08-06.[permanent dead link]
  14. Girl, Gossip (2016-07-01). "SIIMA Awards 2016: Winners list". www.thehansindia.com (in ఇంగ్లీష్).
  15. Movies, iQlik. "Gabbar Singh Movie". iQlikmovies (in ఇంగ్లీష్).[permanent dead link]
  16. Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.