అక్షాంశ రేఖాంశాలు: 17°51′59″N 79°22′24″E / 17.866361°N 79.373245°E / 17.866361; 79.373245

స్టేషన్ ఘన్‌పూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాకు చెందిన మండలం.[1]

స్టేషన్‌ ఘన్‌పూర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°51′59″N 79°22′24″E / 17.866361°N 79.373245°E / 17.866361; 79.373245
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం స్టేషన్‌ ఘన్‌పూర్‌
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 174 km² (67.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 92,302
 - పురుషులు 46,330
 - స్త్రీలు 45,973
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.95%
 - పురుషులు 65.91%
 - స్త్రీలు 41.76%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం స్టేషన్ ఘన్‌పూర్

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 92,302 - పురుషులు 46,330 - స్త్రీలు 45,973.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 174 చ.కి.మీ. కాగా, జనాభా 54,176. జనాభాలో పురుషులు 27,308 కాగా, స్త్రీల సంఖ్య 26,868. మండలంలో 13,401 గృహాలున్నాయి.[2]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పామ్నూర్
  2. కొత్తపల్లి
  3. మిడికొండ
  4. రాఘవాపూర్
  5. చాగల్
  6. నమిలగొండ
  7. విశ్వనాథ్‌పూర్
  8. తానేదార్‌పల్లి
  9. ఇప్పగూడెం
  10. సముద్రాల
  11. ఘన్‌పూర్‌
  12. శివునిపల్లి
  13. తాటికొండ

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  2. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

[మార్చు]