హరితేజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హ‌రితేజ
జననం
హ‌రితేజ

(1989-02-26) 1989 ఫిబ్రవరి 26 (వయసు 35)
జాతీయతభారతీయురాలు
విద్యగ్రాడ్యుయేషన్
వృత్తినటి, యాంకర్‌, కూచిపూడి నృత్యకారిణి
క్రియాశీల సంవత్సరాలు2009 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిదీపక్ రావు

హ‌రితేజ (జననం: 1989 ఫిబ్రవరి 26) తెలుగు సినిమా న‌టి, యాంక‌ర్. ఆమె బిగ్‌బాస్ తొలి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఫైనల్ వరకు వచ్చింది.[1] ఆమె స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి.

బాల్యం, విద్యాభాస్యం[మార్చు]

హరితేజ 1989, ఫిబ్రవరి 26న తిరుపతిలో జన్మించింది. ఆమె అమ్మానాన్నలది ప్రేమ వివాహం. నాన్నది మరాఠీ కుటుంబం, అమ్మది కన్నడ కుటుంబం. తండ్రి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి. ఆమె చదువు పూర్తి చేశాక, మీడియాలో అడుగు పెట్టింది. హరితేజ 2015లో దీపక్ రావును వివాహమాడింది.[2][3]2021 ఏప్రిల్ 5న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.[4]

సినీ ప్రస్థానం[మార్చు]

హరితేజ 2007లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ‘అ ఆ’ సినిమాలోని మంగమ్మ పాత్రతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

టీవీ సీరియళ్లు[మార్చు]

సంవత్సరం కార్యక్రమం పాత్ర ఛానల్ ఫలితం
2011-2016 మనసు మమత అర్చన, సూర్య తేజ, జయంతి ఈటీవీ తెలుగు
2013 రక్త సంబంధం భారతి జెమినీ టీవీ
2013 అభిషేకం పల్లవి ఈటీవీ తెలుగు
2014 కన్యాదానం కళ్యాణి జీ తెలుగు
2015 చిన్నారి అనిత జెమినీ టీవీ
2015 తాళి కట్టు శుభవేళ భువన స్టార్ మా
2015 శివరంజని రజిని స్టార్ మా
2015 సెల్ మీ ది ఆన్సర్ కంటెస్టెంట్ స్టార్ మా
2016 అరకు రోడ్ లో
2017 బిగ్‌బాస్ 1 కంటెస్టెంట్ స్టార్ మా 3వ స్థానం
2017 ఫిదా వ్యాఖ్యాతగా జెమినీ టీవీ
2018 మహారాణి కంటెస్టెంట్ జీ తెలుగు
సిక్స్త్ సెన్స్ కంటెస్టెంట్ స్టార్ మా
కాష్ దొరికినంత దోచుకో కంటెస్టెంట్ ఈటీవి
పటాస్ అతిధిగా ఈటీవీ ప్లస్
బ్లాక్ బస్టర్ కంటెస్టెంట్ జెమినీ టీవీ
సొగసు చూడ తరమ వ్యాఖ్యాతగా జెమినీ టీవీ
పండగ చేస్కో వ్యాఖ్యాతగా ఈటీవీ తెలుగు
2019 సూపర్ సింగర్ వ్యాఖ్యాతగా స్టార్ మా
2019 పండగచేస్కో వ్యాఖ్యాతగా ఈటీవీ తెలుగు
2020 బిగ్‌బాస్ 4 అతిధిగా స్టార్ మా

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2007 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే కీర్తి అత్తగా
2010 అందరి బంధువయ పద్దు పెద్ద అక్కగా
2011 అనగనగా ఓ ధీరుడు చిత్ర
2012 దమ్ము రామచంద్ర పెద్ద అక్కగా
2013 అత్తారింటికి దారేది సిద్ధప్ప నాయుడు కూతురు
2014 దిక్కులు చూడకు రామయ్య వసుందర
1 - నేనొక్కడినే తేజ
2016 అ ఆ మంగమ్మ
2017 విన్నర్ హరితేజ
దువ్వాడ జగన్నాధం డీజే అక్కగా
ఉంగరాల రాంబాబు పర్ణిక
నేనే రాజు నేనే మంత్రి కావ్య
రాజా ది గ్రేట్ లక్కీ అత్తగా
2018 కృష్ణార్జున యుద్ధం శంకర్ భార్యగా
సమ్మోహనం రమ్య
జంబలకిడిపంబ సుచిత్ర (సూచి)
శ్రీనివాస కళ్యాణం శాంతి
యూ టర్న్ సుందర్ భార్యగా ద్విభాషా చిత్రం (తమిళ్, తెలుగు)
అరవింద సమేత వీర రాఘవ నాగమణి
2019 ఆపరేషన్ 2019 కాకా నువ్వు కేక పాటలో
ఎన్.టి.ఆర్. కథానాయకుడు జయ
F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ పద్మావతి
118 ఎస్తర్
హిప్పీ పని మనిషి
ప్రతిరోజూ పండగే గీత
2020 సరిలేరు నీకెవ్వరు స్వేత్చా
హిట్ షీలా
47 డేస్ యోగ ట్రైనర్
2021 అల్లుడు అదుర్స్ రత్తాలు
జాంబీ రెడ్డి తలంబరి
అసలు ఏం జరిగిందంటే
2022 గని మాధురి వంట మనిషి
2023 భోళా శంకర్
మామా మశ్చీంద్ర
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
2024 ఆ ఒక్కటీ అడక్కు

మూలాలు[మార్చు]

  1. "Bigg Boss Telugu: Jr NTR's TV show begins today, here is the list of celebrities who may enter the house". The Indian EXPRESS. Retrieved 2017-07-17.
  2. "Actress Hariteja and Deepak Wedding Photos". lovelytelugu. Archived from the original on 2021-04-16. Retrieved 2021-04-15.
  3. "BB Telugu fame Hariteja shares an emotional note for hubby Deepak on 5th wedding anniversary; read post". indiatimes. 2020-04-23. Retrieved 2020-12-08.
  4. Sakshi, హోం » సినిమా (6 April 2021). "పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హరితేజ". Archived from the original on 6 ఏప్రిల్ 2021. Retrieved 15 April 2021.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హరితేజ&oldid=4194525" నుండి వెలికితీశారు