హారియట్ టబ్‌మన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హారియట్ టబ్‌మన్
Harriet Tubman in an undated photograph
జననంc. 1820
మరణంMarch 10, 1913
జీవిత భాగస్వామిJohn Tubman, Nelson Davies
తల్లిదండ్రులుBen and Harriet Greene Ross

హారియట్ టబ్‌మన్ (1820మార్చి 10, 1913 ) బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ఆఫ్రో అమెరికన్. గొప్ప మానవతావాది. అమెరికా అంతర్యుద్ధ సమయంలో యూనియన్ కు గూఢచారిగా కూడా పనిచేసింది. ఒక బానిస కుంటుంబంలో పుట్టి పదమూడేళ్ళ వయసులో అందులోనుంచి బయటపడి, బానిసత్వ వ్యతిరేక సంఘాల సహకారంతో పదమూడు సార్లు ప్రయత్నించి దాదాపు 70 మంది బానిసలను వెట్టిచాకిరి నుంచి కాపాడగలిగింది. [1]

మూలాలు[మార్చు]

  1. Larson, p. xvii.

బయటి లింకులు[మార్చు]