హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గం ఎక్స్‌ప్రెస్
స్థితినడుస్తుంది
తొలి సేవ1980
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే
మార్గం
మొదలుకన్యాకుమారి
ఆగే స్టేషనులు73
గమ్యంశ్రీ మాతా వైష్ణవ దేవి కాట్రా  
ప్రయాణ దూరం3787 km
రైలు నడిచే విధం వీక్లీ
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్ , ఏ.సి 2,3 జనరల్ 
సాంకేతికత
పట్టాల గేజ్విస్తృతం (1,676 ఎం.ఎం)
వేగం53 km/h
మార్గపటం
Himsagar Express (Jammu Tawi - Kanyakumari) Route map

హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు  దక్షిణ  భారతదేశ చివరన ఉన్న తమిళనాడు లోని కన్యాకుమారి  నుండి భారతదేశంలో ఉత్తరపుకొనన ఉన్న జమ్మూ కాశ్మీరులోని వైష్ణవ దేవి కాట్రా వరకు ప్రయాణిస్తున్నది. ప్రస్తుతం భారత రైల్వేలో అత్యధిక దూరం ప్రయాణం చేసే రైళ్ళలో హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ మూడవ స్థానంలో ఉంది. ఈ రైలు 1984-వ సంవత్సరము, అక్టోబరు నెల, 3-వ తేదీ, బుధవారమునాడు ప్రారంభింపబడెను.

మార్గం[మార్చు]

హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్  శుక్రవారం మధ్యాహ్నం 02గంటల 05నిమిషాలకు కన్యాకుమారిలో బయలుదేరి  సోమవారం మధ్యాహ్నం  15గంటల 20నిమిషాలకు కాట్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి  09 గంటల 55 నిమిషాలకు కాట్రాలో బయలుదేరి గురువారం రాత్రి 09గంటల 30నిమిషాలకు కన్యాకుమారి చేరుతుంది. హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లి, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీరు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.

హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో 02గంటల 30 నిమిషాలపాటు ఆగుతుంది. హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ, మధ్య, ఉత్తర భారతదేశము లో ముఖ్య రైల్వే స్టేషన్లయిన తిరువనంతపురం, ఎర్నాకుళం, పాలక్కడ్, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, తిరుపతి, రేణిగుంట, గూడూరు, విజయవాడ, వరంగల్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, రోహ్తక్, జఖల్, లుధియానా, జలంధర్, సంబ, జమ్మూ తావి, ఉధమ్ పూర్‌ల మీదుగా కాట్రా చేరుతుంది.

పెట్టె‌ల కూర్పు[మార్చు]

హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాసు పెట్టెలు పది, ఏ.సి. మూడవ క్లాసు పెట్టెలు మూడు, ఏ.సి. రెండవ  క్లాసు పెట్టె యొకటి, మూడు సాధారణ పెట్టెలు, ఒక వంటపెట్టె మొత్తం 19 పెట్టెలు ఉన్నాయి.

కాలపట్టిక[మార్చు]

ఈ రైలు కన్యాకుమారి మొదలు క్రొత్త ఢిల్లీ వరకు ఈరోడ్ లేక ఆర్కోణం షెడ్ కు చెందిన ఎలెక్ట్రిక్ ఇంజనుతోను, క్రొత్త ఢిల్లీ మొదలు వైష్ణోదేవి వరకు తుగ్లకాబాద్ షెడ్ కు చెందిన డీజిల్ ఇంజనుతోను నడచును.

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
SLR UR UR B2 B1 S1 S2 S3 S4 S5 S6 PC S7 S8 S9 S10 A1 UR SLR
సం కోడ్ స్టేషను పేరు రాష్ట్రము రైల్వే మండలము రైల్వే విభాగము 12839:
రాక పోక ఆగు

సమయం (ని. లలో)

దూరం రోజు
1 CAPE కన్యాకుమారి తమిళ నాడు దక్షిణ రైల్వే తిరువనంతపురము ప్రారంభం 14:15 1
2 NCJ నాగర్కోయిల్ జంక్షన్ తమిళ నాడు దక్షిణ రైల్వే తిరువనంతపురము 14:30 14:45 15 15.5 1
3 KZT కుళిత్తురై తమిళ నాడు దక్షిణ రైల్వే తిరువనంతపురము 15:14 15:15 1 48.6 1
4 TVC తిరువనంతపురం సెంట్రల్ కేరళ దక్షిణ రైల్వే తిరువనంతపురము 16:05 16:10 5 86.6 1
5 QLN కొల్లం జంక్షన్ కేరళ దక్షిణ రైల్వే తిరువనంతపురము 17:10 17:15 5 151.1 1
6 KYJ కాయంగుళం జంక్షన్ కేరళ దక్షిణ రైల్వే తిరువనంతపురము 17:50 17:52 2 192.0 1
7 CNGR చెంగన్నూర్ కేరళ దక్షిణ రైల్వే తిరువనంతపురము 18:10 18:12 2 212.2 1
8 TRVL తిరువల్ల కేరళ దక్షిణ రైల్వే తిరువనంతపురము 18:22 18:23 1 221.3 1
9 KTYM కోట్టయం కేరళ దక్షిణ రైల్వే తిరువనంతపురము 19:10 19:13 3 247 1
10 ERN ఎర్ణాకుళం టౌన్ కేరళ దక్షిణ రైల్వే తిరువనంతపురము 20:30 20:35 5 306.9 1
11 AWY ఆలువా కేరళ దక్షిణ రైల్వే తిరువనంతపురము 20:55 20:57 2 323.9 1
12 TCR త్రిస్సూరు కేరళ దక్షిణ రైల్వే తిరువనంతపురము 21:55 21:58 3 378.4 1
13 OTP ఒత్తపలం కేరళ దక్షిణ రైల్వే పాలక్కాడు/పాల్ఘాట్ 23:13 23:15 2 422.5 1
14 PGT పాలక్కాడ్ జంక్షన్ కేరళ దక్షిణ రైల్వే పాలక్కాడు/పాల్ఘాట్ 23:45 23:50 5 453.8 1
15 CBE కోయంబత్తూరు జంక్షన్ తమిళ నాడు దక్షిణ రైల్వే సేలం 01:20 01:25 5 509.5 2
16 TUP తిరుప్పూర్ తమిళ నాడు దక్షిణ రైల్వే సేలం 02:08 02:10 2 560.0 2
17 ED ఈరోడ్ జంక్షన్ తమిళనాడు దక్షిణ రైల్వే సేలం 03:15 03:30 15 610.3 2
18 SA సేలం జంక్షన్ తమిళనాడు దక్షిణ రైల్వే సేలం 04:25 04:30 5 670.0 2
19 JTJ జొలార్పెట్టై జంక్షన్ తమిళనాడు దక్షిణ రైల్వే చెన్నై 06:08 06:10 2 790.4 2
20 KPD కాట్పాడి జంక్షన్ తమిళనాడు దక్షిణ రైల్వే చెన్నై 07:20 07:25 5 874.9 2
21 CTO చిత్తూరు ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు 08:06 08:08 2 907.7 2
22 TPTY తిరుపతి ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు 09:33 19:35 2 979.7 2
23 RU రేణిగుంట జంక్షన్ ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు 09:50 10:00 10 989.5 2
24 GUR గూడూరు జంక్షన్ ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ 11:38 11:40 2 1072.9 2
25 NLR నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ 12:05 12:06 1 1111.2 2
26 OGL ఒంగోలు ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ 13:44 13:45 1 1227 2
27 TEL తెనాలి జంక్షన్ ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ 15:05 15:06 1 1335 2
28 BZA విజయవాడ జంక్షన్ ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ 16:10 16:25 15 1366.5 2
29 KMT ఖమ్మం తెలంగాణ దక్షిణ మధ్య రైల్వే సికిందరాబాద్ 17:36 17:38 2 1466.8 2
30 WL వరంగల్లు తెలంగాణ దక్షిణ మధ్య రైల్వే సికిందరాబాద్ 19:40 19:45 5 1574.3 2
31 RDM రామగుండం తెలంగాణ దక్షిణ మధ్య రైల్వే సికిందరాబాద్ 21:04 21:06 2 1675.5 2
32 BPQ బల్లార్షా జంక్షన్ మహారాష్ట్ర మధ్య రైల్వే నాగపుర్ 23:30 23:40 10 1817.5 2
33 CD చంద్రపూర్ మహారాష్ట్ర మధ్య రైల్వే నాగపుర్ 23:55 23:57 2 1831.2 2
34 SEGM సేవాగ్రాం జంక్షన్ మహారాష్ట్ర మధ్య రైల్వే నాగపుర్ 01:35 01:36 1 1949.7 3
35 NGP నాగపుర్ జంక్షన్ మహారాష్ట్ర మధ్య రైల్వే నాగపుర్ 02:45 02:55 10 2026.0 3
36 ET ఇటార్సీ జంక్షన్ మధ్యప్రదేశ్ పశ్చిమ మధ్య రైల్వే భోపాల్ 07:20 07:30 10 2324.3 3
37 BPL భోపాల్ జంక్షన్ మధ్యప్రదేశ్ పశ్చిమ మధ్య రైల్వే భోపాల్ 09:15 09:20 5 2416.2 3
38 JHS ఝాన్సీ జంక్షన్ ఉత్తర ప్రదేశ్ ఉత్తర మధ్య రైల్వే ఝాన్సీ 14:00 14:12 12 2708.3 3
39 GWL గ్వాలియర్ జంక్షన్ మధ్యప్రదేశ్ ఉత్తర మధ్య రైల్వే ఝాన్సీ 15:30 15:35 5 2805.8 3
40 DLQ ధోల్పూర్ జంక్షన్ రాజస్థాన్ ఉత్తర మధ్య రైల్వే ఆగ్రా 16:40 16:42 2 2871.4 3
41 AGC ఆగ్రా ఉత్తర ప్రదేశ్ ఉత్తర మధ్య రైల్వే ఝాన్సీ 17:25 17:30 5 2923.9 3
42 FDB ఫరిదాబాద్ హరియాణా ఉత్తర రైల్వే ఢిల్లీ 19:53 20:01 2 3090.7 3
43 NZM హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ ఉత్తర రైల్వే ఢిల్లీ 20:40 21:10 30 3111.7 3
44 NDLS క్రొత్త ఢిల్లి ఢిల్లీ ఉత్తర రైల్వే ఢిల్లీ 21:40 23:35 115 3118.9 3
45 SSB షకూర్ బస్తి ఢిల్లీ ఉత్తర రైల్వే ఢిల్లీ 00:08 00:09 1 3130.5 4
46 BGZ బహదూర్ ఘర్ హరియాణా ఉత్తర రైల్వే ఢిల్లీ 00:28 00:29 1 3149.9 4
47 ROK రోహ్తక్ జంక్షన్ హరియాణా ఉత్తర రైల్వే ఢిల్లీ 01:05 01:08 3 3190.1 4
48 JIND జింద్ జంక్షన్ హరియాణా ఉత్తర రైల్వే ఢిల్లీ 02:00 02:30 30 3247.2 4
49 NRW నర్వాన జంక్షన్ హరియాణా ఉత్తర రైల్వే ఢిల్లీ 02:55 02:56 1 3281.1 4
50 TUN తోహణ హరియాణా ఉత్తర రైల్వే ఢిల్లీ 03:18 03:19 1 3307.0 4
51 JHL జఖల్ జంక్షన్ హరియాణా ఉత్తర రైల్వే ఢిల్లీ 04:00 04:05 5 3319.2 4
52 LHA లేహ్రగగా పంజాబ్ ఉత్తర రైల్వే అంబాలా 04:22 04:24 2 3335.4 4
53 SFM సునం ఉధంసింగ్ వాలా పంజాబ్ ఉత్తర రైల్వే అంబాలా 04:42 04:44 2 3356.9 4
54 SAG సంగ్రూర్ పంజాబ్ ఉత్తర రైల్వే అంబాలా 04:56 04:58 2 3369.6 4
55 DUI దూరి జంక్షన్ పంజాబ్ ఉత్తర రైల్వే అంబాలా 05:30 05:35 5 3385.8 4
56 MET మలేర్కోట్ల పంజాబ్ ఉత్తర రైల్వే అంబాలా 05:48 05:50 2 3402.6 4
57 AHH అహ్మద్ ఘర్ పంజాబ్ ఉత్తర రైల్వే అంబాలా 06:08 06:10 2 3422.4 4
58 QRP కిలా రాయ్ పూర్ పంజాబ్ ఉత్తర రైల్వే అంబాలా 06:28 06:30 2 3430.1 4
59 LDP లూధియానా జంక్షన్ పంజాబ్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 07:00 07:10 10 3447.8 4
60 PHR ఫిల్లౌర్ జంక్షన్ పంజాబ్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 07:23 07:25 2 3461.3 4
61 PGW ఫగ్వారా జంక్షన్ పంజాబ్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 07:23 07:25 2 3483.7 4
62 JRC జలంధర్ కంటోన్మెంట్ జంక్షన్ పంజాబ్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 08:10 08:15 5 3500.2 4
63 TDO ఉర్మార్ తండ పంజాబ్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 08:50 08:52 2 3542.4 4
64 DZA దాసుయ పంజాబ్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 09:06 09:08 2 3557.7 4
65 MEX ముకేరియన్ పంజాబ్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 09:24 09:26 2 3573.3 4
66 PTKC పఠాన్ కోట్ కంటోన్మెంట్ పంజాబ్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 10:15 10:20 5 3612.9 4
67 KTHU కతు జమ్ము కాశ్మీర్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 10:58 11:00 2 3636.0 4
68 SMBX సాంబ జమ్ము కాశ్మీర్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 11:36 11:38 2 3679.6 4
69 JAT జమ్మూ తవి జమ్ము కాశ్మీర్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 13:00 13:10 10 3712.1 4
70 UHP ఉధంపూర్ జమ్ము కాశ్మీర్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 14:10 14:15 5 3712.1 4
71 SVDK శ్రీ మాతా వైష్ణో దేవి కాత్రా జమ్ము కాశ్మీర్ ఉత్తర రైల్వే ఫిరోజ్ పుర్ 15:20 గమ్యం

నోట్స్[మార్చు]

మూలాలు[మార్చు]