ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ లో అనేక కేంద్రప్రభత్వ పరిశ్రమలు, రాష్ట్రప్రభుత్వ పరిశ్రమలు, ప్రైవేటురంగ పరిశ్రమలు, విదేశీమూలధన పరిశ్రమలు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపనా సంస్థ (APIIC) మరిన్ని పరిశ్రమలు స్థాపించుటకు తోడ్పడుతున్నది. రాష్ట్రంలోని ప్రత్యేక ఆర్థిక మండలాలలో తెలంగాణ ప్రాంతంలో 68, తీరాంధ్రలో 28, రాయలసీమలో 7 ఉన్నాయి. కాకినాడ - విశాఖపట్నం మధ్య అభివృద్ధి చేయదలచిన పి.సి.పి.ఐ.ఆర్ ద్వారా మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

VIZAG-STEEL.jpg
విశాఖ ఉక్కు కర్మాగారం లోగో

జిల్లాలవారీగా పరిశ్రమలు[మార్చు]

  • కర్నూల్
  • అనంతపురం
  • చిత్తూరు
  • కడప
  • నెల్లూరు
    • నెల్లూరు థర్మల్ విద్యుత్కేంద్రం
  • ప్రకాశం
  • గుంటూరు
  • కృష్ణా
    • విజయవాడ థర్మల్ విద్యుత్కేంద్రం
  • పశ్చిమ గోదావరి
    • విజ్జేశ్వరం సహజవాయు విద్యుద్కేంద్రం
  • తూర్పు గోదావరి
    • నాగార్జున ఎరువుల కర్మాగారం, కాకినాడ
    • గోదావరి ఎరువుల కర్మాగారం, కాకినాడ
    • ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కాకినాడ
    • ఆంధ్ర ప్రదేశ్ కాగితంమిల్లు, రాజమండ్రి
  • విశాఖపట్నం
    • విశాఖ ఉక్కు కర్మాగారం
    • హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం
    • హిందుస్థాన్ చమురుశుద్ధి కర్మాగారం
    • భారత్ హెవీ ప్లేట్స్ & వెస్సెల్స్ లిమిటెడ్
    • సింహాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం
  • విజయనగరం
  • శ్రీకాకుళం

ప్రస్తావనలు[మార్చు]

1. http://www.mapsofindia.com/energy/andhra-pradesh-thermal-power-plants-map.html

బయటిలంకెలు[మార్చు]

http://www.apiic.in/ Archived 2011-08-17 at the Wayback Machine https://web.archive.org/web/20120410031629/http://www.apind.gov.in/