విద్యుత్ ఉత్సర్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విద్యుత్ ఉత్సర్గము యొక్క సాధారణ నిర్మాణము

విద్యుత్ ఉత్సరగము ఒక వాయువు, ద్రవము లేదా ఘన పదార్ధము ద్వారా విద్యుదావేశము యొక్క ఏ ప్రసారమునైనా వివరిస్తుంది.విద్యుత్ ఉత్సర్గము ఈ క్రింది వాటితో కలిసి ఉండును.అవి:1.తూలిక ఉత్సర్గము,2.అవరోధ విద్యుద్రోధక ఉత్సర్గము,3.కాంతివలయ ఉత్సర్గము,4.విద్యుత్ ప్రకాశ ఉత్సర్గము,5.విద్యుత్ వక్రరేఖ, 6.స్థిరవిద్యుత్ ఉత్సర్గ,7.వాయువులలో విద్యుత్ ఉత్సర్గము,8.అగ్ని కణము,9.పాక్షిక ఉత్సర్గము10.పవన ఉత్సర్గము,11.శూన్య ఉత్సర్గము,12.టౌంసెండ్ ఉత్సర్గము.[1]

తూలికా ఉత్సర్గము[మార్చు]

తూలికా ఉత్సర్గము, కాంతి వలయ ఉత్సర్గములో ఒక రకము, అది రెండు ఎలక్ర్టొడ్ల మధ్య నిర్వహణ కాని మాధ్యమములో పొందుపరచబడినది, అది అగ్నికణ లక్ష్యణముకాదు.తూలికా ఉత్సర్గము నిరోధక ప్లాస్టిక్ నుండి వాహకము యొక్క ఆవేశము నుండి సంభవించవచ్చు.తూలికా ఉత్సర్గము యొక్క గరిష్ఠ శక్తి 4 MJ అధిగమించడానికి అవకాశం ఉంది.

అవరోధ విద్యుద్రోధక ఉత్సర్గము[మార్చు]

అవరోధ విద్యుద్రోధక ఉత్సర్గము అనెది ఒక విద్యుత్ ఉత్సర్గము అనగావిద్యుద్రోదకము ద్వారా రెండు ఎలక్ర్టొడులు వేరు చేయబడుతాయి.నిజానికి దీనిని వినబడని ఉత్సర్గము అంటారు దీనినే ఓజోను ఉత్పత్తి ఉత్సర్గము లేక పాక్షిక ఉత్సర్గము అని కూడా అంటారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-02-03. Retrieved 2014-12-31.
  2. http://www.freepatentsonline.com/5757132.html

బయటి లంకెలు[మార్చు]