రేమండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదులో అస్మాన్‌ఘడ్ సమీపములో ఉన్న జనరల్ రేమండ్ సమాధి

జనరల్ రేమండ్ (జ. 25 సెప్టెంబర్ 1755 - మ. 25 మార్చి 1798) మన్సూర్ రేమండ్ గా ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచి జనరల్. ఇతడు హైదరాబాదు నిజాం సైన్యంలో ఉండగా గన్ ఫౌండ్రీని స్థాపించాడు. ఇతడు ఫ్రాన్స్లో ఒక వ్యాపారస్తుని కుమారునిగా జన్మించాడు.

సాహసాలు[మార్చు]

సా.శ. 1775 సంవత్సరంలో 20 ఏళ్ళ వయసున్న రేమండ్ తన తమ్ముడు విలియమ్ జీన్ రేమండ్ తో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని తండ్రికి చెప్పి, పాండిచ్చేరి వచ్చాడు. అయితే భారతదేశంలో సైనికుడయ్యాడు.

ఇతడు మొదటగా ఫ్రెంచి జనరల్ బుస్సీ వద్ద కొంతకాలం పనిచేశాడు. సా.శ. 1786లో అప్పుడు హైదరాబాదును పాలిస్తున్న నిజాం దగ్గర సైనికుడిగా చేరాడు. అనతికాలంలోనే 300 మంది సైనికులపై అధికారాన్ని సంపాదించాడు.[1]

సా.శ. 1796లో రేమండ్ అమీర్-ఏ-జిన్షీ (ఆయుధ కర్మాగారాల అధికారి) గా నియమించబడ్డాడు. ఈ పదవిలో ఉండగా రేమండ్ అనేక ఫిరంగులు, ఫిరంగి గుండ్లను తయారుచేసే కర్మాగారాలను స్థాపించాడు. ఈ కర్మాగారాల్లో రేమండ్ పర్యవేక్షణలో తుపాకులు, ఫిరంగులు, ఫిరంగి గుండ్లను అచ్చుపోసేవారు. ఈ కర్మాగారాల్లో నేటికీ మిగిలిన వాటిలో ఫతే మైదాన్లో నెలకొల్పిన గన్ ఫౌండ్రీ అత్యంత ప్రసిద్ధిచెందినది.

మార్చి 25, 1798లో తన 42వ యేట మరణించే సమయానికి రేమండ్ 14,000 మంది సైనికులకు సైనికాధికారి కాగలిగాడు. నిజాం సైన్యంలో సైనిక జీవితాన్ని ప్రారంభించిన 12 సంవత్సరాలలోనే అంతస్థాయిని సాధించగలిగాడు. రేమండ్ మరణానికి కచ్చితమైన కారణం తెలియలేదు. నిజాం, బ్రిటీషు వారితో చేతులు కలపడంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక ప్రజలు నమ్మకం.

గౌరవం[మార్చు]

Michel became a close friend of the నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II. Michel was not only held in high esteem by the Nizam, but had also won the love and trust of the local people. He made himself popular through his kindness, bravery and contribution to Hyderabad. To the Muslim's he was Musa Rahim and to the Hindu's he was Musa Ram. George Bruce Malleson said that "No European of mark who followed him in India, ever succeeded in gaining to such an extent the love, the esteem, the admiration of the natives of the country."

రేమండ్స్‌ స్తూపం[మార్చు]

రేమండ్స్‌ స్తూపం is a granite tombstone, pyramidal in shape, about 7 metres high and it has the initials JR on it. The ill-maintained pavilion was built by the Nizam and collapsed in October 2001 in heavy rain. The 200 year-old tomb had a face lift and got a brand new pavilion. This was showcased before senior officials of the tourism and archaeology departments and other invited guests on 14 April 2003. An estimated Rs500,000 was spent to renovate the pavilion.

The tomb is located near Asmangadh fort on top of a hillock at Mussa Ram Bagh, Malakpet, about 3 km from the Oliphant Bridge (currently known as Chaderghat Bridge), in East Hyderabad. Until about 1940, people would visit his tomb on the anniversary of his death, taking incense and other offerings to him. His grave had become like a shrine. He is also remembered in Hyderabad, with the area called Mussa Ram Bagh (Monsieur Raymond).[2]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "The Hindu : A new house for Monsieur Raymond". web.archive.org. 23 June 2003. Archived from the original on 23 జూన్ 2003. Retrieved 18 May 2021.
  2. వెబ్ ఆర్కైవ్, ప్రత్యేక కథనాలు, ఈనాడు, హైదరాబాదు ఎడిషన్ (18 April 2018). "వారసత్వం.. ఇద్దాం జవసత్వం". Archived from the original on 18 ఏప్రిల్ 2018. Retrieved 18 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=రేమండ్&oldid=3979593" నుండి వెలికితీశారు