మూస:ఈ నాటి చిట్కా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ నాటి చిట్కా...
కొత్త వ్యాసాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా?

మీరేదైనా వ్యాసాన్ని చదువుతుంటే ఆ వ్యాసంలో ఎరుపు రంగులో ఉండే ఇంకా రాయని లింకులు కనిపించవచ్చు. ఆ లింకు మీద మౌసును అలాగే కాసేపు ఉంచితే (వ్యాసం పేరు)ఇంకా రాయలేదు అని టూల్ టిప్ టెక్స్ట్ లో కనిపిస్తుంది కూడా. ఆ లింకు మీద నొక్కి కొత్త వ్యాసాన్ని ప్రారంభించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

ఈరోజు చిట్కా మీ పేజీలో శాశ్వతంగా కనబడాలంటే {{subst:ఈ నాటి చిట్కా}} అని ఈ రోజే వ్రాసి భద్రపరచండి.

మీరు కోరుకున్న చిట్కా శాశ్వతంగా కనబడాలంటే వికీపీడియా:వికీ చిట్కాలు చూసి మీకు కావలసిన చిట్కా పూర్తిపేరును {{subst:<చిట్కా పూర్తి పేరు>}} అని వ్రాసి భద్రపరచండి.