సింధ్ ఆజాద్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింధ్ ఆజాద్ పార్టీ
స్థాపకులుషేక్ అబ్దుల్ మజిద్ సింధీ
స్థాపన తేదీ1932 ఆగస్టు 18 (1932-08-18)

సింధ్ ఆజాద్ పార్టీ అనేది సింధ్‌లోని రాజకీయ పార్టీ. 1932 ఆగస్టు 18న కరాచీలో షేక్ అబ్దుల్ మజిద్ సింధీ ఈ పార్టీని స్థాపించాడు.[1]

1937 సింద్ శాసనసభ ఎన్నికలలో, పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది.[2]

మూలాలు[మార్చు]

  1. Soomro, Mohammad Qasim. Muslim Politics in Sindh, 1938-1947. Jamshoro, Sindh, Pakistan: Pakistan Study Centre, University of Sindh, 1989. p. 29
  2. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 4 March 2012. Retrieved 19 June 2010.{{cite web}}: CS1 maint: archived copy as title (link)