ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షి రామ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆజాద్ సమాజ్ పార్టీ
స్థాపకులుచంద్ర శేఖర్ ఆజాద్[1]
స్థాపన తేదీ15 మార్చి 2020; 4 సంవత్సరాల క్రితం (2020-03-15)[2]
ప్రధాన కార్యాలయం3/22-సి-136, c బ్లాక్ గోకుల్‌పూర్ న్యూఢిల్లీ, 110094
రాజకీయ విధానంసోషలిజం (భారతదేశం)
అంబేద్కరిజం
లౌకికవాదం
రాజకీయ వర్ణపటంవామపక్ష రాజకీయాలు
రంగు(లు)  నీలం
ECI Statusరిజిస్టర్ చేయబడిన గుర్తింపు లేని పార్టీ
కూటమిరాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (2023)
లోక్‌సభ స్థానాలు
0 / 543
రాజ్యసభ స్థానాలు
0 / 245
శాసన సభలో స్థానాలు
0 / 403

ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీ. దీనిని 2020లో చంద్ర శేఖర్ ఆజాద్ స్థాపించాడు.[3][4]

చరిత్ర[మార్చు]

చంద్ర శేఖర్ ఆజాద్ 2020, మార్చి 15న ఆజాద్ సమాజ్ పార్టీ పేరుతో తన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ నుండి మొత్తం 98 మంది మాజీ నాయకులు కొత్తగా ప్రారంభించిన ఈ పార్టీలో చేరారు.[5]

2023 అక్టోబరు 27న జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆజాద్ సమాజ్ పార్టీ రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీతో పొత్తు పెట్టుకుంది.[6]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Azad Samaj Party in UP". www.indiatoday.in. Retrieved 7 July 2023.
  2. "आजाद समाज पार्टी (कांशीराम) के तीसरे स्थापना दिवस पर "सीरी फोर्ट स्टेडियम" नई दिल्ली में प्रथम राष्ट्रीय अधिवेशन आयोजित किया जा रहा है". aazadsamajpartyk.org. Archived from the original on 13 మార్చి 2023. Retrieved 15 March 2023.
  3. "Bhim Army chief Chandrashekhar launches party". bangaloremirror.indiatimes.com. Retrieved 16 March 2020.
  4. "Bhim Army President announces new political party 'Azad Samaj Party'". zeenews.india.com. Retrieved 15 March 2020.
  5. "Bhim Army President announces new political party Azad Samaj Party". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
  6. Nair, Sobhana K. (2023-10-31). "Rashtriya Loktantrik Party makes another bid to lose its 'marginal player' tag in Rajasthan politics". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-11-08.

బాహ్య లింకులు[మార్చు]

అధికారిక వెబ్‌సైటు