కంది రామచంద్రారెడ్డి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కంది రామచంద్రారెడ్డి | |||
కంది రామచంద్రారెడ్డి | |||
అమ్మ న్యూస్ టీవీ సీఈఓ
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | గన్నవరం, ఆంధ్రప్రదేశ్ | 1979 మే 15||
తల్లిదండ్రులు | జయమ్మ , లక్ష్మారెడ్డి | ||
జీవిత భాగస్వామి | సౌజన్య | ||
వృత్తి | పాత్రికేయుడు రచయిత వీకెండ్ ఎనాలిసిస్ బై KRC దర్శకుడు |
కంది రామచంద్రారెడ్డి (జననం 1979 మే 15) అతను తెలుగు జర్నలిస్టు, రచయిత, దూరదర్శన్ వ్యాఖ్యాత, దర్శకుడు. అతను ప్రస్తుతం అమ్మ న్యూస్ సీఈఓ గా, స్టేట్ ఆంధ్ర ప్రభ డైలీ కు ఛీఫ్ గా ఉన్నారు .
జీవిత విశేషాలు[మార్చు]
కంది రామచంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు అనే గ్రామంలో 1979 మే 15 న జయమ్మ, లక్ష్మారెడ్ది దంపతులకు జన్మించాడు. తెలుగు భాష ప్రధానాంశంగా ఎం.ఏ చేసాడు.
ఉద్యోగ జీవితం[మార్చు]
అతను సుమారు 15 సంవత్సరాలు వివిధ వార్తా పత్రికలలో, టీవీ చానెళ్ళలో జర్నలిస్ట్ గా పనిచేశారు. లో2007 సౌజన్యతో వివాహం అయ్యింది .ఆంధ్రప్రభ కు 2022 వరకు తెలంగాణ బ్యూరో చీఫ్ గా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుండి ముఖ్యమంత్రి కార్యాలయం, టిఆర్ఎస్ వార్తలు కవర్ చేసి అనేక ప్రత్యేక కథనాలు రాశారు,తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ వీడియో ఫిల్మ్ కు రాష్ట్ర ప్రథమ బహుమతిని మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా అందుకున్నారు.
మూలాలు[మార్చు]
- MANYAM EPAPER -27 Apr 2023-Page 2 https://epaper.manyamnews.com/clip/5511
- https://entrepreneursasia.com/amma-news-tv-empowering-telugu-viewers-with-unparalleled-news-coverage/
- https://dailyviewer.in/kandi-rama-chandra-reddy-assumes-charge-as-ceo-of-amma-news-tv/
- https://influencersstory.com/kandi-rama-chandra-reddy-assumes-charge-as-ceo-of-amma-news-tv/ Archived 2023-06-23 at the Wayback Machine
- https://reportmeal.com/amma-news-tv-empowering-telugu-viewers-with-unparalleled-news-coverage/ Archived 2023-06-24 at the Wayback Machine
- Mission Kakatiya Awards to journalists - The Hindu
- Mr. Money movie Release on 14th december - Sakshi
- సాఫ్ట్ వేర్ శిక్షణ ప్రారంభం - మన్యం టీవి : (manyamtv.com)
- అమ్మ న్యూస్ స్టూడియోలో గవర్నర్ తనయ - Amma Daily