కొడుకులు కోడళ్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొడుకులు కోడళ్ళు ,1963 జూలై 5 న విడుదలైన తెలుగు చిత్రం.ఏ.భీమ్ సింగ్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, సావిత్రి,రాజసులోచన, బాలాజీ ముఖ్య తారాగణం.సంగీతం పామర్తి అందించారు .

కొడుకులు కోడళ్లు
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
తారాగణం శివాజీ గణేశన్,
సావిత్రి,
రాజసులోచన,
ఎస్.వి.రంగారావు,
బాలాజీ
సంగీతం పామర్తి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. అన్నయ్య చేసిన పనియమ్మా నే నీపై విధికే బలియమ్మా - ఘంటసాల, రచన: శ్రీ శ్రీ
  2. ఆశలనూ జల్లినది యీ సమయము చల్లనిది యీ రమణి - పి.సుశీల, రచన: శ్రీ శ్రీ
  3. ఓ భాయి ఓ భాయి .. కాలం అంతా లోపాల చేత - మాధవపెద్ది, చక్రవర్తి, పామర్తి బృందం, రచన: శ్రీ శ్రీ
  4. తెలియవే దగాలు నాకే తెలియవే వంచన చేయడం - ఘంటసాల, చక్రవర్తి, రచన: శ్రీ శ్రీ
  5. నే కవిననబోయి రాణి నాదనబోయి నా హృదయం - ఘంటసాల, రచన: శ్రీ శ్రీ
  6. పూవంటి కన్నె పేరడగలేదే అందాలె వర్ణించ సాధ్యమా - ఘంటసాల, చక్రవర్తి, రచన: శ్రీ శ్రీ


మూలాలు[మార్చు]