గంగలకుంట
Jump to navigation
Jump to search
గంగలకుంట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పల్నాడు జిల్లా |
మండలం | వెల్దుర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గంగలకుంట, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]- మొదట ఈ గ్రామం గొట్టిపాళ్ళ పంచాయతీ పరిధిలో ఉండేది. 1955లో ఈ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి, 3 సార్లు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత గ్రామ జనాభా = 3,930. ఓటర్లు=2,324.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అందుగుల చంద్రయ్య, సర్పంచిగా ఎన్నికైనాడు..