గిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిట్
గిట్ చిహ్నం
మూలకర్త లినస్ టోర్వాల్డ్స్
అభివృద్ధిచేసినవారు జునియో హమనో, లినస్ టోర్వాల్డ్స్, సహాయకులు, ఇతరులు
మొదటి విడుదల ఏప్రిల్ 7, 2005 (2005-04-07)
ప్రోగ్రామింగ్ భాష సీ, Bourne Shell, Perl
నిర్వహణ వ్యవస్థ POSIX, విండోస్
రకము కూర్పుల నియంత్రణ
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ v2
వెబ్‌సైట్ గిట్ వెబ్ సైటు

గిట్ అనేది ఒక పంపిణీ కూర్పుల నియంత్రణ వ్యవస్థ. గిట్ ప్రారంభంలో లినస్ టోర్వాల్డ్స్ చే రూపొందించబడి అభివృద్ధిచేయబడింది. గిట్ అనేది ఫ్రీ సాఫ్టువేర్ ఇది గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ రూపాంతరం 2 క్రింద పంచబడుతుంది.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గిట్&oldid=3689534" నుండి వెలికితీశారు