గుడి గంటల చెట్టు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గుడి గంటల చెట్టు సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇది ఇంటి పెరటి చెట్టు. ఈ చెట్టుకి పూసిన పువ్వులు పసుపు రంగులో ఉండి గంట ఆకారాన్ని పోలి ఉంటాయి అందువలన ఈ చెట్టును గుడి గంట చెట్టు , గుడి గంటల పూల చెట్టు అని పిలుస్తారు.
చిత్రమాలిక[మార్చు]
-
గుడి గంటల చెట్టు మొదలు
-
పసుపు రంగు పూలతోగుడి గంటల చెట్టు
-
గంట ఆకారాన్ని పోలి ఉన్న గుడి గంటల చెట్టు పువ్వు
-
గుడి గంటల చెట్టు
-
గుడి గంటల మొక్క
-
గుడి గంటల చెట్టు మొదలు
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |