డాలర్ డ్రీమ్స్
Jump to navigation
Jump to search
డాలర్ డ్రీమ్స్ (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
---|---|
నిర్మాణం | శేఖర్ కమ్ముల |
తారాగణం | సత్య కృష్ణన్ , అనిష్ కురువిల్లా |
కూర్పు | వెంకటేష్, మాధవ |
భాష | తెలుగు |
డాలర్ డ్రీమ్స్ దర్శకుడిగా శేఖర్ కమ్ముల మొదటి సినిమా . ఇది తక్కువ బడ్జెట్, తక్కువ తారాగణములతో తెరకెక్కిన సినిమా.
కథ
[మార్చు]విదేశాలకు వెళ్ళాలనుకొనే కొందరు కుర్రాళ్ళ ఆశలు, ఆశయాలను, అందుకు అడ్డంకులను ఆర్థిక పరిస్థితుల ప్రభావాలను ఈ సినిమా ద్వారా చూపించారు.
నటీనటులు
[మార్చు]- సత్య కృష్ణన్
- అనిష్ కురువిల్ల
- ప్రియంక వీర్
- అనిల్ ప్రశాంత్
- సంతోష్ కుమార్
- దష్వీర్ సింగ్
- రవిరాజు
ఇతర వివరాలు
[మార్చు]దర్శకత్వం : శేఖర్ కమ్ముల
నిర్మాత : శేఖర్ కమ్ముల
పాటలు
[మార్చు]అవార్డులు
[మార్చు]ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది.
మూలాలు
[మార్చు]