తట్టంచవడి (పుదుచ్చేరి శాసనసభ నియోజకవర్గం)
Jump to navigation
Jump to search
తట్టంచవడి | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ కు చెందినది) | |
జిల్లా | పుదుచ్చేరి జిల్లా |
కేంద్రపాలిత ప్రాంతము | పుదుచ్చేరి |
నియోజకవర్గ విషయాలు | |
పార్టీ | ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ |
శాసనసభ సభ్యుడు | ఎన్.రంగాస్వామి |
రిజర్వేషను స్థానమా | None |
తట్టంచవడి భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒక శాసనసభ నియోజకవర్గం.[1][2]
శాసనసభ సభకు ఎన్నికైన సభ్యులు
[మార్చు]1974: వి. పెథపెరుమాల్, భారత జాతీయ కాంగ్రెస్
1977: వి. పెథపెరుమాల్, జనతా పార్టీ
1980: వి. పెథపెరుమాల్, జనతా పార్టీ
1985: వి. పెథపెరుమాల్, జనతా పార్టీ
1990: వి. పెథపెరుమాల్, జనతాదళ్
1991: ఎన్. రంగస్వామి, భారత జాతీయ కాంగ్రెస్
1996: ఎన్. రంగస్వామి, భారత జాతీయ కాంగ్రెస్
2001: ఎన్. రంగస్వామి, భారత జాతీయ కాంగ్రెస్
2006: ఎన్. రంగస్వామి, భారత జాతీయ కాంగ్రెస్
2011: అశోక్ ఆనంద్, ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్
2016: అశోక్ ఆనంద్, ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్
2019 (ఉప ఎన్నికలు): కె. వెంకటేశన్, ద్రవిడ మున్నేట్ర కజగం
2021 ఎన్.రంగాస్వామి, ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్
మూలాలు
[మార్చు]- ↑ "Thattanchavady Election Results 2016, Candidate list, Winner, Runner-up and Current MLAs". Elections in India. Archived from the original on 2021-06-11. Retrieved 2021-06-11.
- ↑ Nair, Rajesh B. (2021-04-01). "Puducherry Assembly Elections | Thattanchavady is back in the limelight". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-06-11.