త్రిపుర ఉపజాతి జుబా సమితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిపుర ఉపజాతి జుబా సమితి
స్థాపకులుహరినాథ్ దెబ్బర్మ
శ్యామ చరణ్ త్రిపుర[1]
స్థాపన తేదీ10 జూన్ 1977 (46 సంవత్సరాల క్రితం) (1977-06-10)[2]
రద్దైన తేదీ2001
Succeeded by
రాజకీయ విధానంత్రిపురి జాతీయవాదం
కూటమికాంగ్రెస్
రంగు(లు) 
1988 త్రిపుర శాసనసభ ఎన్నికలు
7 / 60

త్రిపుర ఉపజాతి జుబా సమితి ("త్రిపుర గిరిజన యువజన సంఘం") అనేది 1977–2001 మధ్య త్రిపురలోని రాజకీయ పార్టీ. 1988-93 సమయంలో, భారత జాతీయ కాంగ్రెస్ త్రిపుర శాసనసభలో ఈ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2001లో, ఈ పార్టీ విడిపోయి, ఇండిజినస్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా & ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురగా ఏర్పడింది.

ఎన్నికల్లో పోటీ[మార్చు]

1988 త్రిపుర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ - త్రిపుర ఉపజాతి జుబా సమితి కూటమి 60 స్థానాలకు గానూ 32 స్థానాలను గెలుచుకుంది.[3]

ప్రముఖ నాయకులు[మార్చు]

  • శ్యామ చరణ్ త్రిపుర
  • హరినాథ్ దెబ్బర్మ
  • నాగేంద్ర జమాటియా
  • ద్రావ్ కుమార్ రియాంగ్
  • బుధ దెబ్బర్మ
  • గౌరీ శంకర్ రియాంగ్
  • రతీ మోహన్ జమాటియా
  • రవీంద్ర దెబ్బర్మ
  • దిబా చంద్ర హ్రాంగ్‌ఖాల్

మూలాలు[మార్చు]

  1. "Tripura, the land of fourteen gods and million statues". www.tripura.org.in. Retrieved 6 May 2020.
  2. "43. India/Tripura (1949-present)". University of Central Arkansas. Retrieved 13 April 2020.
  3. Chakrabarty, Bidyut (2014). Communism in India: Events, Processes and Ideologies (in ఇంగ్లీష్). Oxford University Press. p. 26. ISBN 978-0-19-997489-4. Retrieved 13 April 2020.