భారత్ ఆదివాసీ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత్ ఆదివాసీ పార్టీ
స్థాపకులురాజ్‌కుమార్ రోట్
స్థాపన తేదీ2023 సెప్టెంబరు 10
ప్రధాన కార్యాలయందుంగర్‌పూర్ రాజస్థాన్
రాజకీయ విధానంగిరిజన ఆసక్తులు
భిల్ ప్రదేశ్ రాష్ట్ర హోదా
రంగు(లు)  ఎరుపు
ECI Statusగుర్తించబడలేదు
శాసన సభలో స్థానాలు
3 / 200

భారత్ ఆదివాసీ పార్టీ అనేది భారతదేశంలోని రాజస్థాన్‌లో ఉన్న రాజకీయ పార్టీ. 2023 సెప్టెంబరు 10న ఎమ్మెల్యే రాజ్‌కుమార్ రోట్ ఈ పార్టీని స్థాపించాడు.[1]

భారత్ ఆదివాసీ పార్టీ 2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో మూడు స్థానాలను,[1] 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఒక స్థానాన్ని గెలుచుకుంది.[2] పార్టీ నాయకుడు రోట్ చోరాసి అసెంబ్లీ నియోజకవర్గం (రాజస్థాన్) అరవై తొమ్మిది వేలకు పైగా ఓట్ల తేడాతో చారిత్రాత్మకంగా గెలుపొందారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Prakash, Priyali (2023-12-03). "Rajasthan Elections Results 2023 | All about Bharat Adivasi Party". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-12-04.
  2. "मध्‍यप्रदेश में हुई इस नई पार्टी की एंट्री, कांग्रेस प्रत्याशी को चार हजार वोटों के अंतर से हराया; विधानसभा चुनाव में पहली जीत". Dainik Jagran (in హిందీ). Retrieved 2023-12-03.

బాహ్య లింకులు[మార్చు]