మనసిచ్చిన మగువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనసిచ్చిన మగువ 1960 డిసెంబర్ 15 విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం.ఆంధ్రాఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో జెమిని గణేశన్, సావిత్రి , ఎస్ వి రంగారావు,సూర్యకాంతం ముఖ్య తారాగణం.దర్శకత్వ భాద్యతలు ఎ భీమ్ సింగ్ నిర్వవించాడు.

మనసిచ్చిన మగువ
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
తారాగణం జెమినీ గణేశన్,
సావిత్రి,
ఎస్.వి.రంగారావు,
సూర్యకాంతం,
యం.ఎన్.రాజమ్,
సంధ్య
సంగీతం ఇబ్రహీం
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ ఆంధ్రా ఫిలింస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

జెమిని గణేశన్

సావిత్రి .

ఎస్.వి.రంగారావు

సూర్యకాంతం

పాటలు

[మార్చు]
  1. అందాలనాడు అంధులనాడు విశాలాంధ్ర - పి.సుశీల,కృష్ణన్,మాధవపెద్ది, స్వర్ణలత, రచన: శ్రీ శ్రీ
  2. ఆశ్రయ పాదం భాక్తాశ్రయపాదం ఆశ్రయ పాదం జగదాశ్రయ పాదం - ఎం.ఎస్.రామారావు, రచన: శ్రీ శ్రీ
  3. ఈ తీపి తలపులేల ఇరుకనుల మెరపులేలో పొంగారు మధుర గానం - జిక్కి, రచన: శ్రీ శ్రీ
  4. ఈలికతో ఇదివరకే అలవడెనే స్నేహాల్ ఆహా వయసు - ఎ.ఎం.రాజా, రచన: శ్రీ శ్రీ
  5. ఓ...కలలరధం కదిలాడు చెలియా మది చెరలాడు - ఎ.ఎం.రాజా, జిక్కి, రచన: శ్రీ శ్రీ
  6. కరుణా నిధి కల్పతరువా శరణం శరణం శరణం - ఎం.ఎస్.రామారావు, రచన: శ్రీ శ్రీ
  7. కర్మభావమే గొప్పమార్గమే ఇదియే పలువురి అనుభవమే - ఎ.ఎం.రాజా, రచన: శ్రీ శ్రీ
  8. చంద్రకళవై రాగదే నేడు తుళ్ళియాడు వెల్గులో తేనెపొంగే - ఎ.ఎం.రాజా, జిక్కి, రచన: శ్రీ శ్రీ
  9. చిత్తమిదేమో చెలియనే కాంచునే తత్తరతో ఒక ముదితనే - ఎ.ఎం.రాజా, రచన: శ్రీ శ్రీ
  10. వెయ్ రాజా వెయ్ వెయ్ రాజా వెయ్ అక్కడ వెయ్ ఇక్కడ వెయ్ - మాధవపెద్ది, స్వర్ణలత, రచన: శ్రీ శ్రీ.

మూలాలు

[మార్చు]