మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°42′0″N 78°0′0″E మార్చు
పటం
మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి జైపాల్ రెడ్డి

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కల్పబడింది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గములు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భాగమైనాయి. 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపొందాడు.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]

  1. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
  2. నారాయణపేట శాసనసభ నియోజకవర్గం
  3. మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
  4. జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం
  5. దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం
  6. మక్తల్ శాసనసభ నియోజకవర్గం
  7. షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారము నియోజకవర్గపు జనాభా: 17,41,848.
  • ఓటర్ల సంఖ్య: 13,05,702.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 15.12%, 7.70%

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[మార్చు]

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
మొదటి 1952 1952-57 పులి రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
1952 1952-57 కె. జనార్ధన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
రెండవ 1957 1957-62 జానంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
1957[1] 1957-62 పులి రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962[2] 1962-67 జె.బి. ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967[3] 1967-71 జానంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971[4] 1971-77 జె.బి. ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్
ఆరవ 1977[5] 1977-80 జానంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980[6] 1980-84 మల్లికార్జున్‌ గౌడ్‌ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984[7] 1984-89 ఎస్.జైపాల్‌రెడ్డి జనత పార్టీ
తొమ్మిదవ 1989[8] 1989-91 మల్లికార్జున్‌ గౌడ్‌ భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991[9] 1991-96 మల్లికార్జున్‌ గౌడ్‌ భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996[10] 1996-98 మల్లికార్జున్‌ గౌడ్‌ భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998[11] 1998-99 ఎస్.జైపాల్‌రెడ్డి జనత పార్టీ
పదమూడవ 1999[12] 1999-04 జితేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
పదునాల్గవ 2004[13] 2004-09 దేవరకొండ విఠల్ రావు భారత జాతీయ కాంగ్రెస్
15వ లోక్‌సభ 2009[14] 2009-14 కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి
16వ లోక్‌సభ 2014[15] 2014-2019 జితేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
17వ లోక్‌సభ 2019 [16] 2019 - ప్రస్తుతం మన్నె శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
18వ లోక్‌సభ 2024

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన 14 వ లోక్‌సభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.

2004 లో ఫలితాలను తెలిపే చిత్రం

  డి.విఠల్ రావు (49.48%)
  యెల్కోటి యల్లారెడ్డి (43.95%)
  గుండల విజయలక్ష్మి (2.98%)
  రామచంద్రయ్య యాదవ్ (2.11%)
  మజ్‌హెర్ హుసేన్ (1.48%)
2004 ఎన్నికలలో అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
భారత సాధారణ ఎన్నికలు,2004: మహబూబ్ నగర్
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ దేవరకొండ విఠల్ రావు 428,764 49.48 +6.45
తెలుగుదేశం పార్టీ యెల్కోటి యల్లారెడ్డి 380,857 43.95
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గుండల విజయలక్ష్మి 25,842 2.98
బహుజన సమాజ్ పార్టీ జి.రామచంద్రయ్య యాదవ్ 18,304 2.11
ముస్లిం లీగ్ కేరళ స్టేట్ కమిటీ ముహమ్మద్ మజ్‌హెర్ హుసేన్ 12,783 1.48
మెజారిటీ 47,907 5.53 +11.96
మొత్తం పోలైన ఓట్లు 866,550 63.46 -3.03
భారత జాతీయ కాంగ్రెస్ gain from భారతీయ జనతా పార్టీ Swing +6.45

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ 2004లో విజయం సాధించిన డి.విఠల్ రావు పోటీ చేయగా[17] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె.చంద్ర శేఖర్ రావు పోటీచేశాడు. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో తెరాస అధ్యక్షుడు కె.సి.ఆర్. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన విఠల్ రావుపై 20,184 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

2024 ఎన్నికలు[మార్చు]

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 31 మంది పోటీలో ఉన్నారు.[18]

మూలాలు[మార్చు]

  1. "Statistical Report on General Election, 1957 : To the Second Lok Sabha Volume-I" (PDF). Election Commission of India. p. 5. Archived (PDF) from the original on 20 March 2012. Retrieved 11 July 2015.
  2. "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014.
  3. "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  4. "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  5. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  6. "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  7. "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  8. "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  9. "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  10. "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  11. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  12. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  13. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  14. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  15. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
  16. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  17. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  18. EENADU (30 April 2024). "పాలమూరు పోరు @50". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.