లక్ష్మీ (హిందీ సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లక్ష్మీ
దర్శకత్వంరాఘవ లారెన్స్
రచనఫర్హాద్ సంజీ
తాషా భంబ్రా
స్పర్శ్ ఖేత్తార్ పాల్
స్క్రీన్ ప్లేరాఘవ లారెన్స్
కథరాఘవ లారెన్స్
దీనిపై ఆధారితంకాంచన
నిర్మాతషబీనా ఖాన్, తుషార్ కపూర్
తారాగణంఅక్షయ్ కుమార్
కైరా అద్వానీ
ఛాయాగ్రహణంవెట్రి పళనిసామి
కుష్ చ్చబ్రియా
కూర్పురాజేష్ జి. పాండే
సంగీతంబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్:
అమర్ మొహిలే
పాటలు:
తనిష్క్ బాఘ్చి
శశి – డీజే ఖుషి
ఉల్లుమనటి
నిర్మాణ
సంస్థలు
ఫాక్స్ స్టార్ స్టూడియోస్
కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
షబీనా ఎంటర్టైన్మెంట్
తుశ్శర్ ఎంటర్టైన్మెంట్ హౌస్
పంపిణీదార్లుడిస్నీ+ హాట్‌స్టార్
విడుదల తేదీ
9 నవంబరు 2020 (2020-11-09)
సినిమా నిడివి
141 నిముషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

లక్ష్మీ 2020లో విడుదలైన హిందీ సినిమా. ఈ సినిమా 2011లో విడుదలైన తమిళ చిత్రం కాంచన చిత్రానికి హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాకు ముందుగా లక్ష్మీ బాంబ్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అనంతరం కొన్ని కారణాల వల్ల ‘లక్ష్మీ‌’ గా మార్చారు.[1] ఈ సినిమా ట్రైలర్ ను 9 అక్టోబర్ 2020న, సినిమాను 9 నవంబరు 2020న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]
  • అక్షయ్ కుమార్ - ఆసిఫ్ అహ్మద్
  • కైరా అద్వానీ - రష్మీ అహ్మద్
  • శరద్ కేల్కర్ - లక్ష్మణ్ శర్మ | లక్ష్మి
  • ఆర్యన్ ప్రీత్ - చిన్ననాటి లక్ష్మి
  • రాజేష్ శర్మ - సచిన్ రాజ్ పుత్ , రష్మీ తండ్రి
  • ఆయేషా రజా మిశ్రా - రత్న రాజ్ పుత్, రష్మీ తల్లి
  • *మను రిషి - దీపక్ రాజ్ పుత్, రష్మీ సోదరుడు
  • అశ్విని కలశేఖర్- అశ్విని రాజ్ పుత్, దీపక్ భార్య
  • తరుణ్ అరోరా - ఎమ్మెల్యే గిరిజ
  • ముస్కాన్ ఖుబ్ చాందని - పాలక్
  • ప్రాచీ షా పాండ్యా- గిరిజ భార్య
  • అద్విక్ మహాజన్ - అంగడ్, గిరిజ చిన్న తమ్ముడు
  • అమిక శైలీ - అంగడ్ గర్ల్ ఫ్రెండ్
  • బిజూ ఆంటోనీ—పంకజ్ రాణా
  • వినీత జోషి - అంజలి
  • మీర్ సర్వార్ - అబ్దుల్ చాచా
  • రాజేష్ దుబే - పండిట్ జి
  • జాస్పర్ - షానవాజ్ పీర్ బాబా
  • అరుణ్ శేఖర్ - సర్పంచ్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్
  • నిర్మాత: షబీనా ఖాన్, తుషార్ కపూర్
  • రచన: ఫర్హాద్ సంజీ
    తాషా భంబ్రా
    స్పర్శ్ ఖేత్తార్ పాల్
  • కూర్పు: రాజేష్ జి. పాండే

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2 నవంబరు 2020). "టైటిల్‌లో మార్పులు.. కొత్త పోస్టర్‌ విడుదల". Sakshi. Archived from the original on 29 మే 2021. Retrieved 29 మే 2021.
  2. Eenadu (1 అక్టోబరు 2020). "'లక్ష్మీబాంబ్‌' అక్కడ థియేటర్లలోనే పేలుతుంది! - lakshmi bomb will release in theatres australia and new zealand". www.eenadu.net. Archived from the original on 29 మే 2021. Retrieved 29 మే 2021.