వజ్జేరు పల్లి
Jump to navigation
Jump to search
వజ్జేరు పల్లి తిరుపతి జిల్లా పాకాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం
వజ్జేరు పల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 13°26′42″N 79°06′40″E / 13.445°N 79.111°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | పాకాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517112 |
ఎస్.టి.డి కోడ్ |
రవాణా సౌకర్యాలు
[మార్చు]ఈ గ్రామం పాకాల గ్రామంతో కలిసివున్నది. తిరుపతి - మదనపల్లె, తిరుపతి పెనుమూరు మార్గ కూడలిలో ఉంది. పాకాల రైల్వే జంక్షను ఇక్కడే ఉంది. కనుక రైల్వే రవాణా, రోడ్డు రవాణాకు అనుకూలముగా ఉంది.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, చెరుకు, మామిడి పంటలు ప్రధానమైనవి.
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యాపారము ప్రధాన వృత్తులు, రైల్వేకార్మికులు