వాడుకరి:Cbrao

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు సి.బి.రావు. పూర్తి పేరు చీమకుర్తి భాస్కరరావు. మా స్వగ్రామం గుంటూర్ జిల్లాలోని పొన్నూరు. నిడుబ్రొలు పి.బి.ఎన్ కాలేజీలో డిగ్రీ దాకా విధ్యాభ్యాసం. ఆ పై విక్రం విశ్వవిద్యాలయం, ఉజ్జయిని (మధ్య ప్రదేశ్) లో గణితంలో ఎం.ఎస్.సి. బాంక్ లో విశ్రాంత అధికారి. నాకు ఆసక్తికర విషయాలు: సాహిత్య పఠనం, ఛాయాగ్రహణం, పక్షుల వీక్షణ ఇంకా పర్యాటక ప్రదేశాలను చూడటం.

నా బ్లాగు దీప్తిధార

a collection of books ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.


పతకాలు[మార్చు]

బొమ్మ వివరం
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు



ఈ నాటి చిట్కా...
ఇతరుల కృషిని గమనించండి

సమయం దొరికినప్పుడల్లా ఇతర సభ్యుల కృషిని గమనిస్తూ ఉండండి. దీనివల్ల లభించే కొన్ని ప్రయోజనాలు:

  1. వారి రచనలనుండి మీరు క్రొత్త విషయాలనూ, రచనలను చేసే విధానమూ తెలిసికొనవచ్చును.
  2. వారి శ్రమను, నైపుణ్యాన్ని అభినందించవచ్చును.
  3. వారు చేసే పొరపాట్లను దిద్ది, సహకారం అందించవచ్చును.
  4. కొందరు చేసే దుశ్చర్యలను సకాలంలో గమనించి అరికట్టవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.