వాడుకరి చర్చ:రవికిరణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రవికిరణ్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 16:13, 12 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ నాటి చిట్కా...
వ్యాసాల వాణ్యతను బేరీజు వేస్తూ ఉండండి

తెలుగు వికీపీడియాలో ఇంకా వ్యాసాల నాణ్యతను బేరీజు వేసే ప్రక్రియపై పెద్దగా ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నాణ్యతా కొలబద్దలో "తరగతి", "ముఖ్యం" అనే రెండు అంశాలపై బేరీజు జరుగుతుంది.

తరగతి పారామీటరుకి ఈ విలువలను వాడవచ్చు:

విశేషవ్యాసం, విశేషం అయ్యేది, మంచివ్యాసం, మంచిఅయ్యేది, ఆరంభ, మొలక, తెలీదు

ముఖ్యం కొలబద్ద పరామితులు - ముఖ్యం పారామీటరుకి ఈ క్రింది విలువలను వాడవచ్చు:

అతి, చాలా, కొంచెం, తక్కువ, తెలీదు

మరి కొన్ని వివరణల కోసం ఈ పేజీలు చూడండి

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.