వాడుకరి చర్చ:Madhurasangeetam

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Madhurasangeetam గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)

ఈ నాటి చిట్కా...
వ్యాసాల వాణ్యతను బేరీజు వేస్తూ ఉండండి

తెలుగు వికీపీడియాలో ఇంకా వ్యాసాల నాణ్యతను బేరీజు వేసే ప్రక్రియపై పెద్దగా ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నాణ్యతా కొలబద్దలో "తరగతి", "ముఖ్యం" అనే రెండు అంశాలపై బేరీజు జరుగుతుంది.

తరగతి పారామీటరుకి ఈ విలువలను వాడవచ్చు:

విశేషవ్యాసం, విశేషం అయ్యేది, మంచివ్యాసం, మంచిఅయ్యేది, ఆరంభ, మొలక, తెలీదు

ముఖ్యం కొలబద్ద పరామితులు - ముఖ్యం పారామీటరుకి ఈ క్రింది విలువలను వాడవచ్చు:

అతి, చాలా, కొంచెం, తక్కువ, తెలీదు

మరి కొన్ని వివరణల కోసం ఈ పేజీలు చూడండి

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.