Vijayachikinala గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో ఇంకా వ్యాసాల నాణ్యతను బేరీజు వేసే ప్రక్రియపై పెద్దగా ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నాణ్యతా కొలబద్దలో "తరగతి", "ముఖ్యం" అనే రెండు అంశాలపై బేరీజు జరుగుతుంది.