వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 13

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
GFDL అంటే ఇది కాదు

వికీపీడియాకు సమర్పించే అన్ని రచనలు GNU Free Documentation License (GFDL)కు లోబడి ప్రచురింపబడినట్లుగా భావించబడతాయి. GFDL అంటే దాని వినియోగానికి ఎలాంటి నియమాలూ ఉండవని కొందరనుకొంటారు. కాని..

  • GFDL అంటే పబ్లిక్ డొమెయిన్ కాదు. GFDL కృతులపై కాపీహక్కులు ఆ రచయితలకే ఉంటాయి. వాటిని వినియోగించుకొనేవారు ఆ రచయితలను పేర్కొనాలి. ఆ కృతుల ఆధారంగా తయారు చేసిన విషయాలు కూడా GFDL క్రింద సమర్పించాలి.
  • GFDL అంటే కాపీ హక్కులను ఉల్లంఘించే పరికరం కాదు. రచయితల లేదా చిత్రకారుల అనుమతి లేకుండా వారి కృతులను GFDL క్రింద సమర్పించరాదు.

చూడండి Wikipedia:What the GFDL is not

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా