శ్రీకాంత్ రెడ్డి ఆసం
Jump to navigation
Jump to search
శ్రీకాంత్ రెడ్డి ఆసం ఒక భారతీయ నటుడు, దర్శకుడు, రైటర్, నిర్మాత.[1][2][3]
శ్రీకాంత్ రెడ్డి ఆసం | |
---|---|
Born | |
Nationality | Indian |
Other names | హంటింగ్ స్టార్ |
Occupation | సినిమా నటుడు, |
Years active | 2019-ప్రస్తుతం |
Height | 6 ft (183 cm) |
జీవిత విషయాలు[మార్చు]
శ్రీకాంత్ రెడ్డి అసం యూట్యూబేర్ గ కెరీర్ మొదలు పెట్టి మిలియన్స్ అఫ్ వ్యూస్ , మిలియన్స్ అఫ్ ఫాలోవర్స్ ని సంపాదించుకొని ఇప్పుడు సినిమా ప్రపంచంలోకి లారీ చాప్టర్ -1 అనే సినిమా ద్వారా వెండితెరకి పరిచయం అవుతున్నారు.ఈ సినిమాని తెలుగు , తమిళ్ , హిందీ , బెంగాలీ బాషలలో చిత్రీకరించి విడుదలకి సిద్ధం చేసారు చెన్నై లొయోల కాలేజీలో కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న తెలుగు సినిమాలకి వివిధ భాగాలలో పని చేసి పట్టు సాధించారు. లారీ చాప్టర్ -1 అనే సినిమాకి శ్రీకాంత్ రెడ్డి ఆసం ఆక్టర్, డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , మ్యూజిక్ , ఎడిటింగ్ , స్టంట్ , స్టోరీ ఆయనే స్వయంగా చేసి సినిమా పూర్తి చేసారు [4][5][6][7][8][9][10][11][12][13]
సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2024 | లారీ చాప్టర్ -1 | నిర్మాత | నటుడు, దర్శకుడు, రైటర్, నిర్మాత. |
మూలాలు[మార్చు]
- ↑ "Karate Kalyani: శ్రీకాంత్ రెడ్డి.. అసలు రెడ్డే కాదు.. ఆ తోక తగిలించుకున్నదే.. నన్ను చంపేందుకు 'శివశక్తి' కుట్ర: కరాటే కళ్యాణి". Samayam Telugu. Retrieved 2024-04-30.
- ↑ "karate kalyani vs srikanth reddy: ప్రాంక్ వీడియోల గురించి ఫ్రాంక్‌గా చెప్పాలంటే." Zee News Telugu. 2022-05-17. Retrieved 2024-04-30.
- ↑ "శ్రీకాంత్ రెడ్డి అసం".
- ↑ Mustafa, Gulam (2022-05-27). "Karate Kalyani files cases against 20 YouTube channels". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-04-30.
- ↑ "Youtuber Srikanth Reddy Shares Video About Karate Kalyani Attack, Seeks Support - Sakshi". www.sakshi.com. Retrieved 2024-04-30.
- ↑ "Bigg Boss 6 Telugu: ప్చ్!! బిగ్ బాస్ 6లో శ్రీకాంత్ రెడ్డి.. బూతుకి కరాటే కళ్యాణి మంచి మేత!". Samayam Telugu. Retrieved 2024-04-30.
- ↑ Service, Express News (2022-05-14). "YouTuber Srikanth Reddy files complaint against Tollywood artiste Karate Kalyani". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-04-30.
- ↑ "Karate Kalyani Slaps Prank YouTuber Srikanth Reddy, Deets Inside". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-05-13. Retrieved 2024-04-30.
- ↑ telugu, iDreamPost News (2022-05-15). "Youtuber srikanth Reddy అమీర్ పేట్ సత్యం థియేటర్ దగ్గర బజ్జీలు అమ్ముకున్నా – ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి". idreampost.com. Retrieved 2024-04-30.
- ↑ "Police complaint against Karate Kalyani after fight with YouTuber - Telugu News". IndiaGlitz.com. 2022-05-13. Retrieved 2024-04-30.
- ↑ Kumar, V. (2022-05-17). "The internet is buzzing over Karate Kalyani's brutal brawl with prank Youtuber Srikanth Reddy" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-30.
- ↑ "Watch: Tollywood actress Karate Kalyani and YouTuber Srikant Reddy publicly slap each other". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2024-04-30.
- ↑ Movies, iQlik. "Karate Kalyani's issue takes multiple turns!". iQlikmovies (in ఇంగ్లీష్). Retrieved 2024-04-30.