షోరాపూర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
షోరాపూర్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | యాద్గిర్ |
లోక్సభ నియోజకవర్గం | రాయచూర్ |
షోరాపూర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం యాద్గిర్ జిల్లా, రాయచూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2018[1] | నరసింహనాయక్ (రాజుగౌడ) | బీజేపీ |
2013[2] | రాజా వెంకటప్ప నాయక్ | కాంగ్రెస్ |
2008[3] | నరసింహ నాయక్ (రాజు గౌడ) | బీజేపీ |
2004 | నరశిమా నాయక్ (రాజా గౌడ్) | KNDP |
1999 | రాజా వెంకటప్ప నాయక్ | కాంగ్రెస్ |
1994 | రాజా వెంకటప్ప నాయక్ రాజా కుమార్ నాయక్ | కెసిపి |
1989 | రాజా మదన్ గోపాల్ నాయక్ | కాంగ్రెస్ |
1985 | మదన్ గోపాల్ నాయక్ | కాంగ్రెస్ |
1983 | మదన్ గోపాల్ నాయక్ | కాంగ్రెస్ |
1978 | రాజ కుమార్ నాయక్ | కాంగ్రెస్ |
1972 | రాజా పిడ్ నాయక్ | స్వతంత్ర |
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.