సుందరాంగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుందరాంగుడు
సుందరాంగుడు సినిమా పోస్టర్
దర్శకత్వంశశి శంకర్
రచనరాజశేఖర్ రెడ్డి (మాటలు)
స్క్రీన్ ప్లేశశి శంకర్
నిర్మాతఎన్. జయశ్రీ
తారాగణంసూర్య శివకుమార్, జ్యోతిక, వివేక్, దేవన్, మనోరమ, మాళవిక, తలైవాసల్ విజయ్, మనోబాల, మనిక్క వినయగం
ఛాయాగ్రహణంఆర్. రత్నవేలు
కూర్పుఆంతోని
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
ఎస్.పి. ఫిల్మ్స్
విడుదల తేదీ
26 నవంబరు 2004 (2004-11-26)
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సుందరాంగుడు 2004, నవంబరు 26న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య శివకుమార్, జ్యోతిక, వివేక్, దేవన్, మనోరమ, మాళవిక, తలైవాసల్ విజయ్, మనోబాల, మాణిక్య వినాయగం ముఖ్యపాత్రలలో నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశి శంకర్
  • నిర్మాత: ఎన్. జయశ్రీ
  • రచన: రాజశేఖర్ రెడ్డి (మాటలు)
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • ఛాయాగ్రహణం: ఆర్. రత్నవేలు
  • కూర్పు: ఆంతోని
  • నిర్మాణ సంస్థ: ఎస్.పి. ఫిల్మ్స్

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "సుందరాంగుడు". telugu.filmibeat.com. Retrieved 30 March 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Sundarangudu". www.idlebrain.com. Retrieved 30 March 2018.